Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » బాబాయ్, అబ్బాయిల కలయికతో ఆనందపడుతున్న అభిమానులు

బాబాయ్, అబ్బాయిల కలయికతో ఆనందపడుతున్న అభిమానులు

  • August 31, 2018 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాబాయ్, అబ్బాయిల కలయికతో ఆనందపడుతున్న అభిమానులు

హరికృష్ణ తనయుడు అయినప్పటికీ ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి చాలాకాలం దూరంగానే ఉన్నారు. కొంతకాలం క్రితం కళ్యామ్ రామ్ తారక్ ని తమ్ముడిగా స్వీకరించినా.. బాలకృష్ణ మాత్రం చేరదీయలేదు. ఈ విషయం నందమూరి అభిమానులకు చాలా బాధగా ఉండేది. వారిద్దరూ కలిసి పోవాలని, కలిసి ఒకే వేదికపై కనిపించాలని దేవుళ్ళని కోరుకునేవారు. ఇన్నాళ్లకి వారి కల నెరవేరింది. హరికృష్ణ స్వర్గానికి వెళ్లి పోతూ.. తమ్ముడు బాలకృష్ణ ని తారక్ వద్దకు పంపించినట్లుగా… ఈరోజు కార్యక్రమం ముగిసిన తర్వాత భోజన సమయంలో బాలకృష్ణ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతో మాట్లాడారు. నేనున్నాను.. బాధపడకండి అంటూ ధైర్యాన్ని ఇచ్చారు.

అలా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతో బాలయ్య మాట్లాడుతున్న వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియో చూసిన వారంతా “ఇది కదా మేము కోరుకునేది” అని సంబరపడుతున్నారు. ఈ ముగ్గురు కలకాలం ఇలాగే కలిసి ఉండాలని దేవుళ్లను కోరుకుంటున్నారు. బాలయ్య అండతో అన్నదమ్ములు ఇద్దరూ మామూలు మనుషులు అవుతారని ఆనందపడుతున్నారు. హరికృష్ణ లేరనే బాధ ని ఈ సంఘటన నందమూరి అభిమానుల్లో చాలా వరకు తగ్గించింది. సినిమానే నమ్ముకున్న తోటి నటీ నటులు ఇబ్బంది పడకూడదని, తన వల్ల నిర్మాత నష్టపోకూడదని రేపటి నుంచి ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సోమవారం నుంచి సెట్స్ లోకి వెళ్లనున్నారు.

Finally ❤️ BABAI and ABBAI lu 🙏🙏🙏 #jrntr #NANDAMURIKALYAN And #BalaKrishna Garu 😍😍😍 Eppuduu ilaage kalisi undandi chaaalu Aaa kutumbam challagaa undaali 🙏 #RIPHariKrishnaGaru #NandamuriTarakaRamaRao #NandamuriHariKrishna #Balayya #NBK #NTR #JrNTR #TARAK

A post shared by Filmy Focus (@filmyfocus) on Aug 31, 2018 at 5:12am PDT

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balakrishna Kalyan Ram and NTR
  • #harikrishna
  • #Kalyan
  • #Nandamuri

Also Read

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

related news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య.. గోపీచంద్ మలినేని  కొత్త సినిమా .. మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

NTR: ఆ టైంలో రిషబ్ శెట్టి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు

trending news

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘కాంతార చాప్టర్ 1’

9 mins ago
OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

OG Collections: మళ్ళీ డౌన్ అయ్యింది.. మంచి ఛాన్స్ మిస్ అయిపోతుందే

1 hour ago
‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

4 hours ago
Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

5 hours ago
Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

1 day ago

latest news

Malla Reddy: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. రూ.3 కోట్ల భారీ ఆఫర్.. కానీ?

3 hours ago
SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

చివరి నిమిషంలో నిర్మాత తప్పుకున్నాడు.. ఉదయ్ కిరణ్ కి మేము ఎటువంటి సహాయం చేయలేకపోయాం : పరుచూరి వెంకటేశ్వరరావు

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

5 hours ago
Darshan: దర్శన్‌  బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version