Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Senior Heroes: సీనియర్ స్టార్స్ విషయంలో ఫ్యాన్స్ అలా ఫిక్స్ అయ్యారా.. ఏం జరిగిందంటే?

Senior Heroes: సీనియర్ స్టార్స్ విషయంలో ఫ్యాన్స్ అలా ఫిక్స్ అయ్యారా.. ఏం జరిగిందంటే?

  • November 1, 2023 / 08:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Senior Heroes: సీనియర్ స్టార్స్ విషయంలో ఫ్యాన్స్ అలా ఫిక్స్ అయ్యారా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునలకు ఈ జనరేషన్ యూత్ లో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ హీరోల సినిమాలు విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే కలెక్షన్లు మామూలు రేంజ్ లో ఉండవనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోలలో కొంతమంది ప్రయోగాలు చేస్తున్నా ఫ్యాన్స్ మాత్రం ఈ హీరోలను ఒకే జానర్ సినిమాల్లో చూడటానికి ఇష్టపడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో నటించిన సినిమాలలో ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు ఎక్కువ మొత్తంలో లాభాలను అందించాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ సినిమాలు కావడంతో పాటు చిరంజీవి అభిమానులకు నచ్చే అంశాలు ఈ సినిమాల్లో పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలలో కథ, కథనం కొత్తగా ఉండటంతో పాటు యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు నచ్చేలా ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ చిరంజీవిని ఇలా చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

బాలయ్య విషయానికి వస్తే బాలయ్య సినిమాలలో బాలయ్య చెప్పే అద్భుతమైన డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్ ను ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారు. బాలయ్య గత మూడు సినిమాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు తరహా పాత్రలలో నాగ్ ను చూడటానికి ఫ్యాన్స్ ఇష్టపడుతుండగా వెంకటేశ్ ఫ్యామిలీ కథాంశాలలో నటిస్తే బాగుంటుందని ఎఫ్2, ఎఫ్3 తరహా సినిమాలు వెంకీకి బాగా సూట్ అవుతాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఈ హీరోలు (Senior Heroes) కొత్త కథాంశాలను ఎంచుకున్నా తమకు నచ్చే అంశాలు మిస్ కాకుండా జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరి ఈ హీరోలు రాబోయే రోజుల్లో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Senior Heroes

Also Read

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

related news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

trending news

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

49 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

4 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

20 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

22 hours ago

latest news

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

4 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

5 hours ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

23 hours ago
Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

1 day ago
Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version