Faria Abdullah: మత్తు ఎక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఫోటోలు..!

పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) పరిచయం అవసరం లేని పేరు. ఈ హైదరాబాది బ్యూటీ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది. 2021లో జాతి రత్నాలు (Jathi Ratnalu) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి సుందరి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగచైతన్య (Naga Chaitanya) , నాగార్జున (Nagarjuna) నటించిన బంగార్రాజు (Bangarraju) సినిమాలో స్పెషల్ సాంగ్ తొ అల్లరిచింది.

Faria Abdullah

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) , లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ (Like Share Subscribe), రావణాసుర (Ravanasura), రీసెంట్ గా అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) వంటి పెద్ద సినిమాల్లో నటించింది. రీసెంట్ గా ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) లో క్యామియో ఇచ్చింది. చివరిగా మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) సినిమాలో నటించి మెప్పించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ కలర్ డ్రస్ లో తన ఒంపు, సొంపులు చూపిస్తూ హాట్ లుక్స్‌తో ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus