Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహానటి సినిమాపై సినీ ప్రముఖుల అభిప్రాయాలు

మహానటి సినిమాపై సినీ ప్రముఖుల అభిప్రాయాలు

  • May 11, 2018 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహానటి సినిమాపై సినీ ప్రముఖుల అభిప్రాయాలు

యువ దర్శకుడు నాగ్ అశ్విన్ రెండేళ్ల శ్రమ వృధా పోలేదు. స్వప్నదత్, ప్రియాంక దత్ పట్టుదల, కృషి, ఖర్చుపెట్టిన ప్రతి పైసా కరిగిపోలేదు. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, ఎంతో మంది సీనియర్ నటుల నటన తెరపై మిగిలిపోలేదు. సినిమానే శ్వాసగా బతికిన అభినేత్రి సావిత్రి స్వర్గం నుంచి దీవించారో… ఆమెకున్న కోట్లాది మంది అభిమానులు అశీసులు అందించారో తెలియదు కానీ… మహానటి సినిమా నిన్న థియేటర్లోకి వచ్చి అందరి మనసులు గెలుచుకుంటోంది. ప్రతి ఒక్కరి హృదయంలో ఉబికిన తడి కళ్ళల్లోకి వచ్చి మహానటిని గుర్తుకుతెస్తున్నాయి. ఓ వైపు అభినందనలు.. మరో వైపు కలెక్షన్లు.. చిత్ర బృందాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్న సినిమా చూసి ఎంతోమంది సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికపై చెప్పుకున్నారు. వాటిలో కొన్ని మీకందిస్తున్నాము…

01 . జూనియర్ ఎన్టీఆర్ Jr. NTR

02 . ఎస్ ఎస్ రాజమౌళిSS Rajamouli

03 . అట్లీAtlee

04 . విజయ్ దేవరకొండVijay Deverakonda

05 . మంచు లక్ష్మిManchu Lakshmi

06 . మంచు మనోజ్Manchu Manoj

07 . మారుతిMaruthi

08 . థమన్SS Thaman

09 . బ్రహ్మజీBrahmaji

10 . బీవీఎస్ రవిBVS Ravi

11 . సంపత్ నందిSampath Nandi

12 . కేటీఆర్KTR

13 . క్రిష్Krish

14 . మోహన్ బాబుMohan Babu

15 . వంశీ పైడిపల్లిVamsi Paidipally

16 .హరీష్ శంకర్Harish Shankar

17 .నానిNani

18 .అక్కినేని నాగార్జునNagarjuna

19 .స్మితSmitha

20 .జయప్రకాశ్ నారాయణJayaprakash Narayana

21 .సంపత్ నందిSampath Nandi

22 .మెహ్రీన్Mehreen

23 .నాగ చైతన్యNaga Chaitanya

24 .సుకుమార్Sukumar

25 .పీవీ సింధుPV Sindhu

26. అనుపమ  పరమేశ్వరన్ anupama

27. సుశాంత్Sushanth

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee Director
  • #BVS Ravi
  • #collection king mohan babu
  • #Director Sampath Nandi
  • #Film Industry Celebrities

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

3 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

4 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

11 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

16 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

17 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

7 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

12 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

14 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

14 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version