Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

  • February 12, 2026 / 06:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

‘సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్’ అంటే త్రివిక్రమ్ కి హోమ్ బ్యానర్ లాంటిదే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ బ్యానర్ లో కొత్త సినిమా వస్తుంది అంటే.. త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ కచ్చితంగా ఉంటుంది అనేది కూడా జనాలకి తెలియని విషయం కాదు. కథా చర్చల నుంచి ఎడిటింగ్ టేబుల్ వరకు ‘గురూజీ’ సలహాలు, సూచనలు తప్పనిసరి. ‘అనగనగా ఒక రాజు’ రిలీజ్ కి ముందు త్రివిక్రమ్ కి చూపించడం జరిగింది.

Funky

ఆ సినిమాకి త్రివిక్రమ్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చిన తర్వాతే రిలాక్స్ అయినట్టు నిర్మాత నాగవంశీ తెలిపిన సంగతి తెలిసిందే. ఒకవేళ సినిమా బాగోకపోతే త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వరు అనేది కూడా ఇండస్ట్రీ టాక్.ఇప్పుడు విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఫంకీ’(Funky) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది ఈ సినిమా. అయితే 2 రోజుల ముందు త్రివిక్రమ్ కి చూపించారు నాగవంశీ అండ్ టీమ్.

funky

సినిమా చూసి త్రివిక్రమ్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ చెప్పారట. అలాగే 2,3 కట్లు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో నాగవంశీ అండ్ టీమ్ మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చొని… మార్పులు చేస్తున్నట్టు సమాచారం. అందుకే ఫిబ్రవరి 12 రాత్రి ప్రీమియర్ షోలు వేసే ఆలోచన కూడా విరమించుకుంది టీమ్. ఎలాగూ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ఉంది. ఫిబ్రవరి 15న శివరాత్రి ఉంది. సో ఓపెనింగ్స్ విషయంలో కూడా ఢోకా ఉండదు అనేది త్రివిక్రమ్ ఇచ్చిన సలహా కావచ్చు.

 ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep
  • #Funky
  • #funky review
  • #trivikram
  • #Vishwak Sen

Also Read

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

related news

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

48 mins ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

54 mins ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

13 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

13 hours ago

latest news

Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

32 mins ago
DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

15 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

16 hours ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version