Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » OTT » Game Changer OTT: ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదిగో..!

Game Changer OTT: ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదిగో..!

  • January 23, 2025 / 12:38 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer OTT: ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదిగో..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan)  నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా ఈ సంక్రాంతికి అంటే జనవరి 10న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకి టాక్ అనుకున్నట్టు రాలేదు. మరోపక్క రిలీజ్ కి ముందు రోజు నుండి విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది. మొదటి షో పడకముందే సోషల్ మీడియాలో ‘డిజాస్టర్ గేమ్ ఛేంజర్’ అంటూ కొంతమంది పనిగట్టుకుని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఇక సినిమా మరీ దారుణంగా లేకపోయినా.. నెక్స్ట్ లెవెల్లో ట్రోల్ చేశారు.

Game Changer OTT

Game Changer Movie 5 Days Total Worldwide Collections

అంతేకాదు రిలీజ్ అయిన 2,3 గంటలకే హెచ్.డి ప్రింట్ వచ్చేలా పైరసీ చేశారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ ‘గేమ్ ఛేంజర్’ నిలబడలేకపోయింది. మరోపక్క సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మిగిలిన రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవడం వల్ల.. ‘గేమ్ ఛేంజర్’ ని మరింతగా పక్కన పెట్టేశారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూడాలని ఆశ పడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఐటీ సోదాలు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!
  • 2 సుబ్బు ఎందుకు పరదా పెట్టుకోవాల్సి వచ్చింది?
  • 3 ఒక పక్క బాలయ్య డాన్స్.. మరోపక్క విశ్వక్ సేన్ స్మోకింగ్.. వీడియో వైరల్!

Game Changer box office numbers create confusion

‘గేమ్ ఛేంజర్’ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ రేటుకు ప్రైమ్ సంస్థ ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 14 నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందట. అంటే థియేటర్లలో రిలీజ్ అయిన 35 రోజుల తర్వాత ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్న మాట.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Game Changer Collections
  • #Kiara Advani
  • #Ram Charan

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version