Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘కమల్’పై గౌతమీ హాట్ కామెంట్స్!!!

‘కమల్’పై గౌతమీ హాట్ కామెంట్స్!!!

  • December 14, 2016 / 06:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కమల్’పై గౌతమీ హాట్ కామెంట్స్!!!

కమల్ హసన్….విశ్వానటుడుగా…కమల్ చేసిన సినిమాలు, ప్రయోగాలు, బహుశా మరే హీరో కూడా చేసి ఉండరేమో. సినిమాపై ఆయనకు ఉన్న క్రేజ్, పిచ్చి, అభిమానం, ప్రేమ, ఇవన్నీ మరెవ్వరికీ లేనంత పీక్స్ లో ఉన్నాయి అని ఆయన సినిమాలు చూస్తే అర్ధ అయిపోతుంది…ఒకసారి చేసిన పాత్ర మళ్ళీ చెయ్యకుండా కొత్తగా ట్రై చెయ్యాలి అనే ఆలోచన కమల్ ది. అయితే అదే క్రమంలో ఆ ప్రయత్నాలకు చెడు ఫలితాలు వచ్చిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. అయితే కమల్ ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు..అయితే ఇదిలా ఉంటే తాజాగా చెన్నై కి కుదిపేసిన అమ్మ మరణం విషయంలో కమల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి, ఆయన చేసిన ట్వీట్ వల్ల కమల్ ఎన్ని విమర్శలు సైతం ఎదుర్కున్నారు.అంతేకాదు సాక్షాత్తూ కమల్ అభిమానులే ఆయన్ని వ్యతిరేకించే పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉంటే తాజాగా కమల్ పై ప్రముఖ నటి గౌతమీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. కమల్ హాసన్ తో 13 ఏళ్ల పాటు సహజీవనం చేసి ఇటీవలే అతడికి  గుడ్ బై చెప్పిన గౌతమీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఆన్‌లైన్ లో హాట్ టాపిక్స్ గా మారాయి…అదే క్రమంలో గౌతమీ మాటలను ఒక్కొక్కరూ ఒక్కొలాగా తీసుకుంటున్నారు. ఇంతకీ గౌతమీ ఏమని కామెంట్స్ చేసింది అంటే….”పొద్దున లేవగానే ఈరోజు బాగుంటుంది అని అనుకుంటే జీవితం ఒకలా ఉంటుంది అంతేకాని ఈరోజు ఎలా గడుస్తుందా అని భారంగా ఫీల్ అయితే అంతకుమించిన నరకం ఏముంటుందని” ఏదో వేదాంతం చెప్పినట్లుగా ఉంది…అయితే ఈ వ్యాఖ్యలు కమల్ ని ఉద్దేశించి అంటున్నారని సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తుంది.  గౌతమి బయటకు రావడానికి కమల్ ప్రవర్తనే కారణం అన్నట్లుగా చెప్పి షాక్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో ట్విష్ట్ ఏంటి అంటే…తాము గొడవ పడి విడిపోలేదు అని, పరస్పర అంగీకారంతో మాత్రమే విడిపోయాం అని ట్విష్ట్ ఇచ్చింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Gautami
  • #jayalalitha
  • #Kamal Haasan
  • #Kamal Haasan Family

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version