Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

  • June 17, 2025 / 11:52 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) తర్వాత అనుష్క (Anushka) నుండి మరో సినిమా రాలేదు. కొంత గ్యాప్ తీసుకుని క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో ‘ఘాటి’ (Ghaati) చేసింది. గతంలో వీరి కాంబినేషన్లో ‘వేదం’ (Vedam) అనే క్లాస్ సినిమా వచ్చింది. అది క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది.

Ghaati

ముఖ్యంగా అనుష్క (Anushka) పోషించిన సరోజ పాత్రకి మంచి మార్కులు పడ్డాయి.స్టార్ డమ్ సంపాదించుకున్న తరుణంలో అలాంటి సాహసోపేతమైన పాత్ర చేయడం అంటే.. చిన్న విషయం కాదు. అనుష్క (Anushka) వల్ల ‘వేదం’ (Vedam) మరింత స్పెషల్ అయ్యింది. ఇక దాదాపు 14 ఏళ్ళ తర్వాత క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో అనుష్క చేసిన ‘ఘాటి’ (Ghaati) కూడా వైవిధ్యమైన సినిమానే. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కావాలి.

ghaati movie theatertical besiness hike2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

కానీ కొన్ని కారణాల వల్ల జూలై 11న రిలీజ్ కాబోతోంది.ఇదిలా ఉండగా.. ‘ఘాటి’ (Ghaati) సినిమా దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్ తో రూపొందించారట. అప్పుడే ఈ సినిమా రికవరీ కూడా సాధించినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ రూ.12 కోట్లకు జరిగిందట. ఇక ఓటీటీ, డబ్బింగ్, ఆడియో వంటి రైట్స్ రూపంలో రూ.38 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది.

Anushka Ghaati movie release gets more delayఈ మధ్య కాలంలో ఓ సినిమా ఇలా రిలీజ్ కి ముందే సేఫ్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. అనుష్క (Anushka)కి ఉన్న సూపర్ స్టార్ డమ్ కారణంగానే.. బడ్జెట్ మొత్తం బిజినెస్ రూపంలో రికవరీ సాధించినట్టు స్పష్టమవుతుంది. మరి బయ్యర్స్ కూడా సేఫ్ అయితే.. సినిమా కంప్లీట్ గా క్లీన్ హిట్ అయినట్టే..!

‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Ghaati
  • #krish jagarlamudi

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

13 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

15 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

18 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

19 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

20 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

12 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

14 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

17 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

18 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version