Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Manchu Vishnu: ‘జిన్నా’ పేరుకు అర్థమేంటో చెప్పిన మంచు విష్ణు!

Manchu Vishnu: ‘జిన్నా’ పేరుకు అర్థమేంటో చెప్పిన మంచు విష్ణు!

  • October 17, 2022 / 01:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: ‘జిన్నా’ పేరుకు అర్థమేంటో చెప్పిన మంచు విష్ణు!

‘గాలి నాగేశ్వరరావు’ అంటూ మొదలై ‘జిన్నా’గా మారిపోయింది మంచు విష్ణు సినిమా. మరో ఐదు రోజుల్లో ఈ హారర్‌ కామెడీ సినిమా థియేటర్లలో అలరించడానికి రాబోతోంది. అయితే గతంలో ఓ సినిమా ‘జిన్నా’గా మొదలై పేరు మార్చుకుందని తెలుసు. ఈ విషయం మంచు విష్ణునే చెప్పాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఓ సినిమాకు ‘జిన్నా’ అనే పేరు అనుకున్నామని కానీ.. ఆఖరుకు పేరు మార్చామని చెప్పాడు. అయితే ఇది జరిగి 15 ఏళ్లు అయిపోయిందట.

15 ఏళ్లు అంటే ఆ సినిమా ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. అదే విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అయిన ‘ఢీ’. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ సినిమాకు ‘జిన్నా’ అనే పేరు అనుకున్నారట. చాలావరకు ఈ పేరుకు అంతా ఓకే అనుకుంటుండగా.. వద్దులే అనుకుని ‘ఢీ’ అని పెట్టారట. ఆ సినిమాలో హీరో పేరు బబ్లూ కావడం వల్లే సినిమాను పేరు మార్చేశామని మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ పేరు తన సినిమాకు పెట్టుకునే అవకాశం వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు విష్ణు.

ఇక ‘జిన్నా’ అంటే గాలి నాగేశ్వరరావు అనుకుంటున్నారేమో.. అదొక్కటే కాదు ఇంకొకటి కూడా ఉందని చెబుతున్నాడు మంచు విష్ణు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌కి రిప్లై ఇచ్చాడు విష్ణు. “జిన్నా అంటే లోడ్ చేసిన గన్… టచ్ చేస్తే దీపావళే” అని చెప్పుకొచ్చాడు విష్ణు. ఈ దీపావళికి ‘జిన్నా’ పర్ఫెక్ట్ ట్రీట్ అన్నట్టు విష్ణు చెబుతున్నాడు. ఈ సినిమా ప్రచారంలో, పోస్టర్లలో సన్నీ లియోన్‌ని ముందుంచి మరీ ప్రమోట్‌ చేస్తున్నారు ‘జిన్నా’ టీమ్‌.

హారర్‌ కామెడీలకు కాలం చెల్లింది అని అనుకుంటున్న తరుణంలో ఈ హారర్‌ కామెడీ ఏం చేస్తుందో చూడాలి. దీపావళికి అంతో కొంతో పేరున్న సినిమా ఇదొక్కటే. థియేటర్లు కూడా బాగా అందుబాటులో ఉంటాయి. మరి విష్ణు వచ్చి ఏం పటాకులు పేలుస్తాడో చూడాలి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ginna
  • #manchu vishnu
  • #Payal Rajput
  • #Sunny leone

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

28 mins ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

5 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

6 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

13 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

15 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version