Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

  • July 13, 2026 / 01:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

గాడ్‌ ఆఫ్‌ వార్‌.. ఈ సినిమా ఎవరు చేస్తారు అంటూ.. గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. కుర్చీలా ఆడినట్లుగా సినిమా అల్లు అర్జున్‌ నుండి ఎన్టీఆర్‌కి.. ఎన్టీఆర్‌ నుండి అల్లు అర్జున్‌కి తిరిగి తిరిగి ఫైనల్‌గా ఎన్టీఆర్‌ దగ్గరకు వచ్చింది. ఇటీవల ఈ సినిమాను ఘనంగా ప్రకటించారు కూడా. అయితే షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం మాత్రం చెప్పలేదు. త్వరలో ఈ విషయంలోనూ క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. ఈ సినిమా ప్రారంభాన్ని భారీ స్థాయిలో చేయాలని ఫిక్స్‌ అయ్యరట.

God Of War X Thamizh Murugan

ఈ సినిమా గురించి ఇంకా గొప్పగా చెప్పుకునే రోజులు త్వరలో రానున్నాయి అని ఎన్టీఆర్‌ అభిమానులు అనుకుంటున్న సమయంలో ఊహించని ప్రకటన కోలీవుడ్‌ నుండి వచ్చేసింది. ‘తమిళ మురుగన్‌’ టైటిల్‌తో ధనుష్‌ హీరోగా వెట్రిమారన్‌ ఈ సినిమాను అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా 2029లో పట్టాలెక్కుతుంది అని ప్రకటించేశారు. ప్రస్తుతం ధనుష్‌ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.. అవన్నీ అయ్యాక వెట్రమారన్‌ సినిమా ఉండబోతోంది. కాబట్టి.. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమాకు ఇబ్బంది అయితే లేదు.

కానీ, తెలుగులో సుబ్రహ్మణ్య స్వామి మీద ఓ సినిమా రూపొందుతుండటం, ఆ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ అవుతుంది అని తెలిసినా.. మరో సినిమా ఎందుకు అదే కథతో అనేదే ఇక్కడ ప్రశ్న. సుబ్రహ్మణ్య స్వామి ఉత్తరాదికి చెందిన దేవుడు అంటూ ఎన్టీఆర్‌ సినిమా నిర్మాత నాగవంశీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో తమిళ తంబీలు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇలా తమిళ పరిశ్రమ నుండి ఓ సినిమా అనౌన్స్‌ అవ్వడం ఆస్తక్తికరమే.

అన్నట్లు ‘సెయాన్‌’ పేరుతో శివకార్తికేయన్‌ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంలోనే ఆ సినిమా ఉండనుంది. ఆ లెక్కన ‘తమిళ మురుగన్‌’ సినిమా చాలా ప్రశ్నలే లేవనెత్తుతోంది. అలాగే ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా ఎప్పుడొస్తుంది అనేది కూడా కీలకాంశమే.

తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #God Of War
  • #Jr Ntr
  • #Thamizh Murugan
  • #trivikram

Also Read

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

6 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

6 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

8 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

9 hours ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

12 hours ago

latest news

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

7 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

8 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

10 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

11 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version