Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్!!!

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్!!!

  • January 13, 2017 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్!!!

టాలీవుడ్ ను శాసించే హీరోల్లో నందమూరి కుటుంబ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….ఆ కధనైనా ఎంచుకోవడంలో కానీ, చరిత్రకు సరికొత్త చరిత్రను సృష్టించడంలో కానీ….ఆ వంసాన్ని మించిన వంశం లేదు. అయితే అదే క్రమంలో నిన్న విడుదలైన గౌతామీ పుత్ర శాతకర్ణి బ్లాక్ బష్టర్ హిట్ టాక్ తో రికార్డుల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే నిన్ననే పండగ సంబరాలు జరుపుకున్న నందమూరి అభిమానులకు మరి శుభవార్త వినిపిస్తుంది…ఇప్పటివరకూ అదిగో….ఇదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న మన నందమూరి నట సింహ వారసత్వం….నందమూరి యంగ్ లయన్ బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు ఒక నిర్మాత…ఇంతకీ ఎవరా నిర్మాత, ఏమా కధ అంటే….మన సాయి కొర్రపాటి, విషయంలోకి వెళితే…

నందమూరి నట సింహం శాతకర్ణి సినిమాని వైజాగ్.. సీడెడ్ ఏరియాల్లో డిస్‌ట్రిబ్యూట్ చేశారు మన సాయి కొర్రపాటి, వ్యక్తిగతంగా బాలయ్యకు వీరాభిమాని అయిన సాయి కొర్రపాటి…నందమూరి అభిమానులకు మంచి ఊపు తెప్పించే వార్త చెప్పారు…మోక్షజ్ఞను లాంఛ్ చేయబోయే తానే నిర్మించబోతున్నట్లు చెప్పారు సాయి కొర్రపాటి. ఈ మేరకు బాలయ్య నుంచి గతంలోనే తను వాగ్దానం కూడా తీసుకున్నానని.. మోక్షజ్ఞ ఎంట్రీ తమ బ్యానర్ వారాహి చలన చిత్రం పైనే ఉంటుందని తేల్చేశారు ఈ నిర్మాత. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కధ ఏంటి, దర్శకుడు ఎవరు అనేవి మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతానికి కథా చర్చలు జరుగుతున్నాయా అన్న ప్రశ్నకు కూడా సమాధానం దాటవేసేశారు. ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే.. మోక్షజ్ఞ ఎంట్రీపై త్వరలోనే నందమూరి అభిమానులు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయంటున్నారు సినీ జనాలు. అసలే శాతకర్ణి విజయంతో దుమ్ము దులుపుతున్నారు నందమూరి అభిమానులు, ఇక యంగ్ లైయన్ కూడా ఎంటర్ అయితే పండగే..పండగ

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #Nandamuri Fans
  • #NTR
  • #Tarakaram

Also Read

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

related news

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

trending news

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

3 hours ago
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

3 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

5 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

5 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

14 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

9 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

15 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

1 day ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version