Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Gopichand: గోపీచంద్ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Gopichand: గోపీచంద్ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • May 13, 2023 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand: గోపీచంద్ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఒకప్పటి స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన టి.కృష్ణ గారి గురించి ఈ జెనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు మనకు అందించారు. అందులో ‘నేటి భారతం’ ‘ప్రతిఘటన’ వంటి సినిమాలు ఉన్నాయి. చిన్నబ్బాయి గోపీచంద్.. ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ మొదటి ప్రయత్నం బెడిసికొట్టింది. ఎంత వరకు బెడిసికొట్టింది అంటే.. అవకాశాలు కోసం గోపీచంద్ ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరిగేంతలా బెడిసికొట్టింది.

ఈ క్రమంలో తేజ తన సినిమాలో విలన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అయ్యింది. గోపీచంద్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఇంకో రెండు సినిమాల్లో విలన్ గా చేసి మళ్ళీ హీరోగా మారాడు గోపీచంద్. అయితే గోపీచంద్.. రేష్మ అనే అమ్మాయిని 2013 లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ కు అత్యంత సన్నిహితుడు అయిన అన్నె రవి, దివంగత నటుడు చలపతిరావు,హీరో శ్రీకాంత్ కలిసి గోపీచంద్ -రేష్మ ల పెళ్లి ఘనంగా జరిపించారు.

2013 మే 13 న (Gopichand) గోపీచంద్- రేష్మ ల పెళ్లి జరిగింది. ఈరోజుతో వీరి పెళ్లి జరిగి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా పారిస్ లో తన భార్యతో కలిసి.. 10వ పెళ్లి రోజు వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు గోపీచంద్. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.మీరు కూడా ఓ లుక్కేయండి :

A Happy 10th Wedding Anniversary to Most Adorable Couple – @YoursGopichand Garu & #Reshma Garu

Wishing them a Life Time Togetherness,happiness & Joy pic.twitter.com/KrdixPqd0T

— Vamsi Kaka (@vamsikaka) May 13, 2023

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Gopichand
  • #Gopichand
  • #Hero Gopichand
  • #Ramabanam
  • #Reshma

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

2 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

19 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

33 mins ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

20 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

21 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

22 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version