Vijay , Gopichand Malineni: విజయ్ గోపీచంద్ కాంబోలో అలాంటి సినిమాను ప్లాన్ చేశారా?

ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో గోపీచంద్ మలినేని బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 75 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. బాలయ్య కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తో విజయ్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని చెప్పిన లైన్ విజయ్ కు ఎంతగానో నచ్చిందని బోగట్టా.

త్వరలో ఈ కాంబోలో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఈ మూవీ ఏ బ్యానర్ లో తెరకెక్కుతోందో చూడాల్సి ఉంది. విజయ్ సైతం ప్రస్తుతం తెలుగు డైరెక్టర్లపై దృష్టి పెడుతున్నారు. విజయ్ గోపీచంద్ మలినేని కాంబోలో సినిమా తెరకెకితే బాక్సాఫీస్ వద్ద కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజయ్ గోపీచంద్ మలినేని కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గోపీచంద్ మలినేని విజయ్ (Vijay) కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. తమిళ హీరోలతో ఎక్కువగా సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తారేమో చూడాలి. గోపీచంద్ మలినేని ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

కథ ఫైనల్ అయితే ఈ కాంబోలో సినిమాను ప్రకటించనున్నారు. గోపీచంద్ మలినేని మాస్ యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గోపీచంద్ మలినేని ఇతర డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. గోపీచంద్ మలినేని కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేయాలని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus