Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » గోపీచంద్ మలినేనితో అజిత్ సినిమా రీమేక్ చేయబోతున్న చిరు..!

గోపీచంద్ మలినేనితో అజిత్ సినిమా రీమేక్ చేయబోతున్న చిరు..!

  • February 5, 2021 / 09:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గోపీచంద్ మలినేనితో అజిత్ సినిమా రీమేక్ చేయబోతున్న చిరు..!

ఈ సంక్రాంతికి ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు దర్శకుడు గోపిచంద్ మలినేని. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజతో ఓ కంప్లీట్ మాస్ సినిమా తీస్తే ఏ రేంజ్ అవుట్ పుట్ ఉంటుందనే విషయాన్ని మరోసారి నిరూపించాడు ఈ యంగ్ డైరెక్టర్.ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథను చాలా ఎంగేజింగ్ గా బోర్ కొట్టకుండా ప్రెజెంట్ చెయ్యడమంటే మాటలు కాదు. ఎందుకంటే పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథలు దాదాపు రొటీన్ అయిపోయాయి కాబట్టి..!

అయినప్పటికీ పోతరాజు వీర శంకర్ క్యారెక్టర్ ను గోపి డీల్ చేసిన విధానం బాగుంది. అందుకే ఇతనితో మెగాస్టార్ చిరంజీవి సినిమా చెయ్యడానికి రెడీ అయ్యారట. కానీ అందులో ఓ మెలిక కూడా ఉంది..! తమిళంలో అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఎన్నై ఆరిందాల్’ ను చిరు రీమేక్ చెయ్యాలని భావిస్తున్నారట. నేను చెప్పిన మెలిక ఏంటంటే.. ఈ చిత్రం తెలుగులో ‘ఎంత వాడు గాని’ పేరుతో డబ్ అయ్యింది కూడా..!

అయినప్పటికీ చిరు ఈ చిత్రాన్ని కొన్ని మార్పులు చేసి రీమేక్ చెయ్యాలనుకుంటున్నారట. అందుకు స్క్రిప్ట్ రెడీ చెయ్యమని ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేనిని చిరు కోరినట్టు తెలుస్తుంది. అనుకోకుండా వచ్చిన ఆఫర్.. కానీ రీమేక్ కు స్క్రిప్ట్ రెడీ చెయ్యడమంటే మాటలు కాదు.. అందులోనూ తెలుగులో డబ్ అయిన సినిమాకి..అంటే అబ్బో చాలా కష్టం సుమీ..! అందుకే చిరు ఆఫర్ కు యెస్ అని చెప్పలేక.. నో అని చెప్పలేక గోపి సతమతమవుతున్నట్టు టాక్.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Gopichand malineni
  • #Krack Movie
  • #Megastar Chiranjeevi
  • #Yentha Vadu Gani

Also Read

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

related news

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

Chiranjeevi: చిరుకి చిన్మయి చురక

trending news

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

13 mins ago
Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

14 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

Arjun Sarja: మాట్లాడితే.. షర్ట్ విప్పించి బాడీ చూపించి ఫైట్ చేయించేవారు.. నాకు యాక్టింగే రాదు : అర్జున్

6 hours ago
Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Funky: నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

8 hours ago

latest news

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

3 mins ago
Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

14 mins ago
Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

25 mins ago
Balagam Venu : బలగం వేణు సినీ కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

2 hours ago
Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version