Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సాహసానికి సిద్ధమైన మంచు విష్ణు!

సాహసానికి సిద్ధమైన మంచు విష్ణు!

  • February 6, 2018 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాహసానికి సిద్ధమైన మంచు విష్ణు!

డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా పరిచయమై పదిహేనేళ్ళు అవుతోంది. ఇప్పటికీ అతని ఖాతాలో “దూసుకెళ్తా” మినహా భారీ హిట్ లేదు. కొడుకులకు మంచి హిట్ ఇవ్వాలని మోహన్ బాబు గతంలో విష్ణు, మనోజ్ తో కలిసి కొన్ని సినిమాలు చేసినా ఫలితం లేదు. ఇప్పుడు మరో సారి గాయత్రి సినిమాలో కలిసి నటించారు. దీని ద్వారా హిట్ ట్రాక్ లోకి రావాలని విష్ణు చూస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో సంచలనం సృష్టిస్తోన్న ఈ మూవీ  ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత మంచు విష్ణు సోలో హీరోగా నటించిన ఆచారి అమెరికా యాత్ర కూడా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాల రిజల్ట్ కి ముందే విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మెగా ఫోన్ అందుకోవడానికి రెడీ అయ్యారు.

తన దర్శకత్వంలో తానే నటించనున్నట్లు తెలిసింది. కథ కూడా ఒకే అయిందని,  ఆచారి అమెరికా యాత్ర చిత్ర పనులు పూర్తి కాగానే స్క్రిప్ట్ పనుల్లో కూర్చోనున్నారు.  తమిళంలో శింబు, ధనుష్ వంటి హీరోలు మెగా ఫోన్ పట్టుకుని తమ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో మహానటుడు ఎన్టీఆర్ డైరక్టర్ గా సక్సస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ డైరక్టర్ గా ఓ సినిమా చేశారు. ఈ మధ్య పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ కూడా తాను నటించబోయే కొత్త సినిమాకు తానే దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు మంచు విష్ణు కూడా  ఆ జాబితాలో చేరబోతున్నారు. మరి విజయం అందుకుంటాడో.. లేదో.. చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manchu vishnu

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Manchu Vishnu: ‘కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ డీల్‌ గురించి కూడా!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

3 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

3 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

6 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

7 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

10 hours ago

latest news

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

2 hours ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

6 hours ago
కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

7 hours ago
ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version