Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Guntur Kaaram: అల్లు అర్జున్ బాటలోనే మహేష్ సినిమా.. కానీ అదే తేడా..!

Guntur Kaaram: అల్లు అర్జున్ బాటలోనే మహేష్ సినిమా.. కానీ అదే తేడా..!

  • February 7, 2025 / 02:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: అల్లు అర్జున్ బాటలోనే మహేష్ సినిమా.. కానీ అదే తేడా..!

2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  సినిమా అంచనాలు అందుకోలేదు. మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమా కావడం, అలాగే రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో కంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన సినిమా కావడంతో.. ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది అని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ వల్ల కూడా నెగిటివిటీ మరింతగా స్ప్రెడ్ అయ్యింది.

Guntur Kaaram

Guntur Kaaram Movie Reloaded version also getting ready

అయితే మహేష్ బాబు, త్రివిక్రమ్ ఫామ్లో ఉండటం.. ప్రేక్షకులకి ఈ సినిమా సెకండ్ ఆప్షన్ గా ఉండటంతో 85 శాతం పైనే రికవరీ సాధించి యావరేజ్- అబౌవ్ యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది. ‘గుంటూరు కారం’ ఆడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.అవేంటో నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi)  చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే మాస్ టైటిల్ పెట్టడం, మిడ్ నైట్ షోలు వేయడం వంటివి.. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చేలా చేశాయి అనేది నాగ వంశీ ఉద్దేశం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది... చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?
  • 3 సింగనమల రమేష్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..!

Shocking response for Guntur Kaaram re-release

అంతేకాదు మొన్నామధ్య నాగ వంశీ మాట్లాడుతూ ‘ ‘గుంటూరు కారం’.. మీరు చూసిన సినిమా వేరు.. నేను చూసిన సినిమా వేరు’ అంటూ అసలు ఈ సినిమా ప్లాప్ అంటే ఒప్పుకునేది లేదు అంటూ నాగవంశీ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి ‘గుంటూరు కారం’ సినిమాని 2023 ఆగస్టులో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ మధ్యలో షూట్ చేసిన చాలా పోర్షన్ ని పక్కన పడేశారు.

పూజా హెగ్డే (Pooja Hegde) ట్రాక్ అంతా పోయింది. కథ మారిపోయింది. హీరోయిన్లు మారిపోయారు. ఓ మలయాళం సినిమాని త్రివిక్రమ్ ఫ్రీమేక్ చేసి పడేయడంతో మహేష్ బాబు మొత్తం మార్పులు చేయాలని డిమాండ్ చేశారనే టాక్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే.. ఇటీవల ‘పుష్ప 2’ ’ (Pushpa 2) సినిమాని రీలోడెడ్ వెర్షన్ అంటూ రిలీజ్ చేశారు. ఇదే పద్ధతిలో ‘గుంటూరు కారం’ ని కూడా రీ- లోడెడ్ వెర్షన్లా రిలీజ్ చేయాలనే ఆలోచన నిర్మాతలకి ఉందట.

ప్రస్తుతానికి దీనిపై చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. అయితే ఓటీటీ పరంగా మంచి డీల్ వస్తే ‘గుంటూరు కారం’ రీలోడెడ్ వెర్షన్ ని రిలీజ్ చేసి.. దానికి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి.. తర్వాత థియేటర్లలో రీ- రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా నిర్మాతలు కలిగి ఉన్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అధికారిక ప్రకటన వస్తే తప్ప చెప్పలేం.

మంగళవారం 2: ఈసారి ముందే ట్విస్ట్ ఇస్తున్న దర్శకుడు.. పాయల్‌కు షాక్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu
  • #Sreeleela

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 day ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version