Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవర్ స్టార్ కు గురు బ్రేక్!!!

పవర్ స్టార్ కు గురు బ్రేక్!!!

  • April 3, 2017 / 06:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ స్టార్ కు గురు బ్రేక్!!!

టాలీవుడ్ రికార్డుల కధానాయకుడు….మన అందరికీ రాయుడు…అయితే మన పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురు ఈదుతున్నాడా అంటే….అవును అనే అంటున్నాయి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు….విషయంలోకి వెళితే….ఒక పక్క సర్దార్ డిజాస్టర్ అన్న బాధ ఒక వైపు…ఎలా అయినా రాయుడు సినిమాని హిట్ చెయ్యాలన్న ఆలోచన ఒక వైపు….వెరసి…. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు రంగంలోకి దిగాడు పవర్ స్టార్. అయితే అసలే తమిళ సినిమా…అందులోనూ….తెలుగులోకి డబ్ అయిన సినిమా…ఇంకా చెప్పాలి అంటే దాదాపుగా అందరూ చూసేసిన సినిమా…అలాంటి సినిమాని పవన్ ఎలా ఒప్పుకున్నాడో తెలీదు కానీ…సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బాగా చతికిల పడింది. పవర్ స్టార్ క్రేజ్ మినహా సినిమా ఏమీ బాగోకపోవడంతో ఈ సినిమా బయ్యర్స్ తీవ్ర నష్టాల పామయ్యారు అనే చెప్పాలి….ఇదిలా ఉంటే….పవన్ సినిమా విడుదల తరువాత….వారం గ్యాప్ లో వచ్చిన వెంకటేష్ గురు సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో పవన్ కళ్యాణ్ షాక్ తగిలినట్టు అయ్యింది.

విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమా సుధ కొంగర డైరక్షన్ లో తెరకెక్కించారు. సాలా ఖడూస్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఉగాది నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన రాయుడు ఫలితం రెండే రోజుల్లో తెలిపోవడంతో…మార్చి 31కే గురు ప్రేక్షకుల ముందుకు వచ్చింది గురు….. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన గురు ఆల్రెడీ హిట్ అయిన సబ్జెక్టే.. అయితే తెలుగులో కూడా అదే రేంజ్ లో తెరకెక్కించారు. కొన్ని సీన్స్ లో వెంకటేష్ గురు గా అదరగొట్టాడు. అయితే బాబు బంగారం ఫ్లాప్ కావడం, ఇక వెంకీ సైతం డిఫరెంట్ సబ్జెక్ట్ తో రావడం వెరసి సినిమా మంచి హిట్ గా దూసుకుపోతుంది…మొత్తంగా చూసుకుంటే రాయుడికి….గురు అడ్డుకట్ట వేసునట్లే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guru Movie
  • #guru movie collections
  • #Katamarayadu Movie
  • #katamarayudu collections
  • #pawan kalyan

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version