Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Hanu Man: హనుమాన్ రిలీజ్ డేట్ లో మార్పు లేనట్టే.. ఆ సంస్థ రిలీజ్ చేయడంతో?

Hanu Man: హనుమాన్ రిలీజ్ డేట్ లో మార్పు లేనట్టే.. ఆ సంస్థ రిలీజ్ చేయడంతో?

  • December 26, 2023 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hanu Man: హనుమాన్ రిలీజ్ డేట్ లో మార్పు లేనట్టే.. ఆ సంస్థ రిలీజ్ చేయడంతో?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న సినిమాలలో చిన్న సినిమా ఏదనే ప్రశ్నకు హనుమాన్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. బడ్జెట్ విషయంలో ఈ సినిమా చిన్న సినిమానే అయినా రేంజ్ విషయంలో ఈ సినిమా చిన్న సినిమా కాదని చెప్పవచ్చు. నైజాంలో మైత్రీ నిర్మాతలు హనుమాన్ హక్కులు తీసుకున్నారని ప్రచారం జరుగుతుండగా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. వైరల్ అవుతున్న వార్తలు నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండగేనని చెప్పవచ్చు.

మైత్రీ నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో సలార్ ను ప్రదర్శిస్తున్నారు. దాదాపుగా 90 శాతం థియేటర్లలో సలార్ మూవీ ప్రదర్శితం అవుతుండగా హనుమాన్ నైజాంలో సలార్ విడుదలైన థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. సంక్రాంతి పోటీ నుంచి ఏ సినిమా తప్పుకునే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. నార్త్ లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో (Hanu Man) హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం.

తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం కాగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. హనుమాన్ మూవీ అనుకున్న తేదీకి విడుదలైతే మాత్రం ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. సంక్రాంతి పండుగకు రిలీజ్ కానున్న డబ్బింగ్ సినిమాలకు సైతం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

సంక్రాంతి కానుకగా పలు క్రేజీ సినిమాల అప్ డేట్స్ కూడా రానున్నాయని సమాచారం అందుతోంది. 2024 సంక్రాంతి సినీ ప్రియులకు స్పెషల్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా 2024 జనవరి నెల 6వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుందని సమాచారం అందుతోంది. సంక్రాంతి పండుగకు రిలీజ్ కానున్న సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanuman
  • #Teja Sajja

Also Read

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

related news

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

trending news

39 mins ago

45 mins ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

3 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

4 hours ago
Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

6 hours ago

latest news

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

24 hours ago
Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

1 day ago
Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version