Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » నవాజుద్దీన్ సిద్ధిఖీతో టాలీవుడ్ డైరెక్టర్ సినిమా!

నవాజుద్దీన్ సిద్ధిఖీతో టాలీవుడ్ డైరెక్టర్ సినిమా!

  • July 24, 2022 / 10:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవాజుద్దీన్ సిద్ధిఖీతో టాలీవుడ్ డైరెక్టర్ సినిమా!

‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు హనురాఘవపూడి. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించారు. ఆ తరువాత ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’, ‘పడిపడి లేచే మనసు’ వంటి లవ్ స్టోరీస్ ను తెరకెక్కించారు. యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీస్తుంటారు ఈ దర్శకుడు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేసిన ‘సీతారామం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక నటించిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తరువాత హను రాఘవపూడి ఎలాంటి సినిమాలు చేయబోతున్నారనే విషయం క్లారిటీ వచ్చింది. నిజానికి అక్కినేని అఖిల్ తో హను సినిమా తీస్తారని మాటలు వినిపించాయి. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఇదిలా ఉండగా.. హను రాఘవపూడి ఓ బాలీవుడ్ సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది. సన్నీ డియోల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో హను రాఘవపూడి బాలీవుడ్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తీయబోతున్నారట.

దీనికంటే ముందుగా అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించనున్నారు. ఈ రెండు కమిట్మెంట్స్ పూర్తయితే కానీ హను రాఘవపూడి మరో తెలుగు సినిమా తీయలేరు. అంటే ‘సీతారామం’ హిట్ అయినా కూడా హనుకి తెలుగులో బ్రేక్ రావడం ఖాయం.

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాపై కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. పైగా సినిమాలో టాలెంటెడ్ ఆర్టిస్టులంతా కనిపిస్తుండడంతో బజ్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమాతో హను రాఘవపూడి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి!

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Hanu Raghavapudi
  • #Hanu Raghavapudi
  • #Nawazuddin
  • #Nawazuddin siddiqui

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

6 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

8 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

20 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version