Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » హ్యాపీ వెడ్డింగ్

హ్యాపీ వెడ్డింగ్

  • July 28, 2018 / 07:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హ్యాపీ వెడ్డింగ్

డజను మంది హీరోలున్న మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ అయిన నిహారిక కొణిదెల నటించిన తాజా చిత్రం “హ్యాపీ వెడ్డింగ్”. సుమంత్ అశ్విన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా లక్ష్మణ్ కార్య దర్శకుడిగా పరిచయమయ్యాడు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకొందో చూద్దాం..!! happy-wedding-movie-review1

కథ : అక్షర (నిహారిక కొణిదెల) హైద్రాబాద్ లో తల్లిదండ్రుల గారాబం, స్నేహితుల చెలిమి నడుమ పెరిగిన అల్లరి పిల్ల. అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏది తనకు కరెక్ట్ అనే విషయంలో మాత్రం అనవసరంగా తెగ కన్స్ఫ్యూజ్ అయిపోతుంటుంది. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లోనే.. తనను రోడ్డుపై వదిలేసిన విజయ్ (రాజా) మీద కోపంతో తనకు అండగా నిలిచిన ఆనంద్ విరాట్ (సుమంత్ అశ్విన్)ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్లి వరకూ వెళ్తుంది. ముహూర్తాలు ఫిక్స్ అయిపోయి.. ఆఖరికి తాళిబొట్టు కూడా కొనేశాక.. ఆనంద్ ఇదివరకట్లా తనతో టైమ్ స్పెండ్ చేయడం లేదనే భావన అక్షరలో ఎక్కువైపోతుంది. ఈ కన్ఫ్యూజన్ లో తన మాజీ ప్రియుడు విజయ్ కి మళ్ళీ దగ్గరవుతుంది.

సో, ఫైనల్ గా ఆనంద్, విజయ్ లలో అక్షర ఎవర్ని చూజ్ చేసుకొంది? ఈ కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటీ వచ్చిందా లేదా? వంటివి “హ్యాపీ వెడ్డింగ్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన సమాధానాలు. happy-wedding-movie-review2

నటీనటుల పనితీరు : సుమంత్ అశ్విన్ హావభావాల ప్రకటన వరకూ పర్వాలేదు కానీ.. డైలాగ్ డెలివరీ & మాడ్యూలేషన్ విషయంలో ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ గా బిహేవ్ చేస్తుండడం అతడికి పెద్ద మైనస్. సినిమా మొత్తంలో కళ్ళతో చాలా భావాలు పలికించిన సుమంత్.. మాటల రూపంలో మాత్రం ఆ వైవిధ్యాన్ని తెరపై పండించలేకపోయాడు. నిహారిక మంచి పరిణితి ప్రదర్శించింది. అయితే.. మేకప్ విషయంలో అమ్మాయి ఇంలాస్త జాగ్రత్త వహించాల్సింది. చాలా చోట్ల ఫేస్ డల్ గా చూపించడం కోసం అమ్మాయికి వేసిన మేకప్ బాగోలేదు. చలాకీగా, తుంటరి అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకొంటుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా పర్వాలేదనిపించుకొంది.

నరేష్, మురళీ శర్మలు తండ్రుల పాత్రల్లో ఇమిడిపోగా.. తులసి, పవిత్ర లోకేష్ లు అమ్మ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజా ఒక డెడికేటెడ్ లవర్ గా పాత్ర పరిధి మేరకు ఆకట్టుకొన్నాడు. సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మ తన పెద్ద తరహా మాటలతో కాస్త నవ్వించింది. happy-wedding-movie-review3

సాంకేతికవర్గం పనితీరు : “ఫిదా” ఫేమ్ శక్తికాంత్ బాణీలు కానీ నేపధ్య సంగీతం పెద్దగా ఆకట్టుకొనే విధంగా లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఏ ఒక్క సన్నివేశంలోనూ సినిమాలోని ఎమోషన్ ను ఎలివేట్ చేయలేకపోయింది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ గ్రాండ్ గా ఉంది. క్వాలిటీ పరంగా మంచి అవుట్ పుట్ ఇచ్చాడు కానీ.. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో బాల్ రెడ్డి క్వాలిటీ జనాల బుర్రకి పెద్దగా పట్టదు.

దేవా కట్ట శిష్యుడు, సుమంత్ అశ్విన్ తో ఆల్రెడీ “ఎందుకిలా?” అనే వెబ్ సిరీస్ తీసిన అనుభవం ఉన్న లక్ష్మణ్ కార్య “హ్యాపీ వెడ్డింగ్” చిత్రాన్ని కూడా ఏదో వెబ్ సిరీస్ లా తెరకెక్కించడం గమనార్హం. సినిమా మొత్తం చాలా బ్రైట్ గా, క్వాలిటీగా కనిపిస్తుంది కానీ.. సినిమాలో ఒక ఎమోషన్ ఉండదు, కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉండదు. సో, రచయితగా-దర్శకుడిగా లక్ష్మణ్ కార్య ఫెయిల్ అయ్యాడు. happy-wedding-movie-review4

విశ్లేషణ : మెగా ఫ్యామిలీ మీద విశేషమైన అభిమానం, నిహారిక మీద కాస్తంత కరుణ, సినిమా మీద విపరీతమైన ప్రేమ, చేతిలో ఒక పాప్ కార్న్, పక్కనే ఒక కాఫీ లేదా అర లీటర్ కూల్ డ్రింక్, ఫోన్ లో ఫుల్ చార్జ్ తోపాటు ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటే తప్ప “హ్యాపీ వెడ్డింగ్” చూస్తున్నంతసేపు థియేటర్ లో కుదురుగా కూర్చోవడం కష్టమే. happy-wedding-movie-review5

రేటింగ్ : 1.5/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Happy Wedding Movie Review
  • #Happy Wedding Movie Telugu Review
  • #Niharika konidela
  • #Pocket Cinema
  • #Prabhas

Also Read

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

trending news

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

8 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

10 hours ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

21 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

14 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

15 hours ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

15 hours ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

2 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version