Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆ విషయాన్ని బయట పెట్టిన హరీష్ శంకర్ ట్వీట్!

ఆ విషయాన్ని బయట పెట్టిన హరీష్ శంకర్ ట్వీట్!

  • July 18, 2018 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ విషయాన్ని బయట పెట్టిన హరీష్ శంకర్ ట్వీట్!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డైరక్టర్ హరీష్ శంకర్ కి మధ్య దూరం పెరిగిందని వార్తలు వినిపించాయి. మల్టీస్టారర్ మూవీ సినిమా విషయంలో ఇద్దరి మధ్య గొడవ రావడంతో విడిపోయారని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అది రూమర్ కాదని, నిజమని ఈరోజు స్పష్టమయింది. దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ మూడు సినిమాలు చేశారు. “రామయ్య వస్తావయ్యా” ఫెయిల్ అయినప్పటికీ హరీష్ శంకర్ కి దిల్ రాజు ఛాన్స్ ఇచ్చారు. ఇద్దరి కాంబినేషన్లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్‌, దువ్వాడ జగన్నాథమ్‌ సినిమాలు వచ్చాయి. లాభాలను అందించాయి. మళ్ళీ ఈ కాంబోలో మల్టీస్టారర్ సినిమా ప్రారంభం కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే సినిమాల జాబితాను అధికారికంగా ప్రకటించారు.

రాజ్‌తరుణ్ హీరోగా తెరకెక్కిన “లవర్” సినిమా ఈ నెల 20 న విడుదల కాబోతోంది.  నితిన్ `శ్రీనివాస కల్యాణం` ఆగస్టు 9వ తేదీన, రామ్ `హలో గురు ప్రేమ కోసమే` అక్టోబర్ 18వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఇక వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన వెంకటేష్‌, వరుణ్ `ఎఫ్‌2`, ఏప్రిల్ ఐదో తేదీన సూపర్‌స్టార్ మహేష్ బాబు 25వ సినిమా విడుదల కాబోతున్నట్టు దిల్ రాజు నిర్మాణ సంస్థ తెలిపింది. దీనిని రీట్వీట్ చేసిన హరీష్ శంకర్‌.. “ఈ జాబితా నుంచి నా సినిమా మిస్ అయింది. చాలా బాధగా ఉంది. కానీ, కొన్నిసార్లు తప్పవు. ఈ ఐదు సినిమాలు ఘనవిజయాలుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. దిల్ రాజు, హరీష్ శంకర్ విడిపోయినట్టు ఈ ట్వీట్ స్పష్టం చేసింది.hs-tweet

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #harish shankar

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

2 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

9 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

22 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

22 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

23 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

17 mins ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

1 hour ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

2 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

3 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version