Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Harish Shankar: మొత్తం మారిపోయిందిగా.. పవన్‌ ‘ఉస్తాద్‌.. ’ పోస్టర్‌లో ఈ ‘మార్పు’ గమనించారా?

Harish Shankar: మొత్తం మారిపోయిందిగా.. పవన్‌ ‘ఉస్తాద్‌.. ’ పోస్టర్‌లో ఈ ‘మార్పు’ గమనించారా?

  • May 23, 2025 / 12:44 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: మొత్తం మారిపోయిందిగా.. పవన్‌ ‘ఉస్తాద్‌.. ’ పోస్టర్‌లో ఈ ‘మార్పు’ గమనించారా?

‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ గుర్తున్నాడా? అవును గుర్తున్నాడు.. ఇప్పుడు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) అయిపోయాడు కదా అంటారా! అవును నిజమే.. ఇప్పుడు ఈ సినిమాలో మళ్లీ మార్పు వచ్చింది. ఈ సారి వచ్చిన మార్పు మొత్తం లెక్కలు మార్చేసేది అని చెబుతున్నారు. ఎందుకంటే కథకు అత్యంత కీలకమైన కథ కాబట్టి. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా కథ మారిపోయింది. గతంలో తమిళ సినిమా ‘తెరి’ (Theri) మెయిన్‌ పాయింట్‌ను తీసుకొని.. ఫస్టాఫ్‌ బ్యాక్‌డ్రాప్‌ మార్చి సిద్ధం చేశారు. ఇప్పుడు ఏకంగా కొత్త కథనే సిద్ధం చేసుకున్నారట.

Harish Shankar

గత సినిమా ప్రభావమో, గ్యాప్‌ చాలా దొరికింది కాబట్టి సిద్ధం చేసుకున్నారో లేక పాత ‘భవదీయుడు..’నే మళ్లీ ముందుకు తెచ్చారో కానీ ఇప్పుడు కథ ఓనర్‌ హరీశ్ శంకరే (Harish Shankar) . త్వరలో సినిమా షూటింగ్‌ ప్రారంభం అంటూ ఓ పోస్టర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. అందులో అనూహ్యంగా హరీశ్‌ శంకర్‌ పేరు మీద ఉన్న విభాగాల్లో కథ కూడా వచ్చి చేరింది. అంటే కథను ఆయన టీమ్‌ సిద్ధం చేశారు అని చెప్పాలి. మరి ఇది ముందు అనుకున్న కథనా, లేక ‘మిస్టర్‌ బచ్చన్‌’  (Mr-Bachchan)  సినిమా ఎఫెక్ట్‌ తర్వాత హరీశ్‌ సిద్ధం చేసుకున్న కొత్త కథనో తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!
  • 2 Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?
  • 3 Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

గత ఏడాదిగా ప్రభుత్వ కార్యకలాపాల్లో సీరియస్‌గా ఉన్న పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)  ఇప్పుడు సినిమాలకు అవకాశం ఇచ్చారు. ఓవైపు ‘హరిహర వీరమల్లు 1’ (Hari Hara Veera Mallu)  సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా.. ఈ రోజో, రేపో ‘ఓజీ’ (OG Movie)సినిమా సెట్స్‌లో అడుగుపెడతారు అని పవన్‌ సన్నిహితుల సమాచారం. ఆ వెంటనే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ప్రారంభిస్తారు అని సమాచారం. అందుకే మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌ త్వరలో షూటింగ్‌ ప్రారంభం అనే పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది అని చెబుతున్నారు.

‘గబ్బర్ సింగ్’‌ (Gabbar Singh) సినిమాకు ఎన్ని మార్పులు చేసినా కూడా కథ విషయంలో ఒరిజినల్ రైటర్‌కే క్రెడిట్ ఇచ్చారు. మాటలు, మార్పులు, దర్శకత్వం అని క్రెడిట్ వేసుకున్నారు హరీష్. ఇప్పుడు ‘తెరి’ కథనే తీసుకొని ఉంటే కచ్చితంగా ఇలాంటి క్రెడిట్సే ఇచ్చేవారు. అలా కాకుండా కథ అని రాసుకున్నారు అంటే కొత్త కథనే తీసుకున్నారు అని చెప్పాలి. అయితే హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) – పవన్‌ సినిమా కోసం ఓ కథను సిద్ధం చేసే టీమ్‌లో పని చేశా అని దర్శకుడు దశరథ్‌ గతంలో చెప్పారు.

దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

10 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version