Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • #ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి
  • #ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmy Focus » Movie News » Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

  • May 23, 2025 / 12:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

ఇంకా మొదలు కాని, ఎప్పుడు మొదలవుతుందో తెలియని ‘స్పిరిట్‌’(Spirit)  సినిమా నుండి దీపికా పడుకొణెను (Deepika Padukone) తప్పించేశారు అంటూ గత కొన్ని రోజులుగా తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో వెయిటింగ్‌ గేమ్‌ నచ్చక దీపిక తప్పుకుందని చెబుతున్నారు. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) , హీరోయిన్‌ దీపిక పడుకొణె యాటిట్యూడ్‌ గురించి తెలిసినవాళ్లు అయితే రెండూ జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే యాటిట్యూడ్‌ విషయంలో, సినిమా మేకింగ్‌ విషయంలో ఇద్దరూ ఒక్కటే.

Atlee

అయితే, ఇక్కడ పాయింట్‌ అది కాదు.. దీపిక ఆ సినిమాకు నో చెప్పి, అల్లు అర్జున్‌ (Allu Arjun) సినిమాకు ఓకే చెప్పింది అనే ఇన్‌స్టంట్‌ పుకారే. ‘స్పిరిట్‌’కి ఆమె నో చెప్పి అట్లీ (Atlee Kumar)  – అల్లు అర్జున్‌ సినిమాను ఓకే చేసింది అని అంటున్నారు. ఈ ఏడాది ఆఖరులో మొదలవుతుంది అని చెబుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలైంది. ఇంకా కాస్టింగ్‌ వరకు వెళ్లలేదు అనేది టాలీవుడ్‌ వర్గాల సమాచారం. కానీ ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పింది అని దీపిక గురించి చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!
  • 2 Nagarjuna: నాగార్జున గేమ్‌ ప్లాన్‌: కూలీ రైట్స్‌లో స్మార్ట్ మూవ్?
  • 3 Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

ఇక్కడే రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి ఈ సినిమా ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. అంతమంది మధ్యలో దీపిక నటించడం అంటే ఆమె గురించి తెలిసినవాళ్లు నమ్మరు. ఇక రెండో విషయం ఆమె ‘స్పిరిట్‌’కి పెట్టింది అంటున్న కండిషన్లు ఈ సినిమాకు కూడా పెడుతుంది. మరి ఈ సినిమా టీమ్‌ వాటికి ఓకే చెప్పింది. భారీ రెమ్యూనరేషన్‌, పని గంటలు తగ్గింపు లాంటివి ఇక్కడ అట్లీ, అల్లు అర్జున్‌, సన్‌ పిక్చర్స్‌ వాళ్లు ఓకే చేశారా అనేదే డౌట్.

Prabhas's Spirit Movie Casting Buzz and Updates (1)

ఏ మాత్రం సాధ్యం కాదు అని సందీప్‌ రెడ్డి వంగా బలంగా చెప్పి బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ టీ సిరీస్‌ వాళ్లను ఒప్పించారని చెబుతున్నారు. మరి బాలీవుడ్‌ సినిమాకు కూడా సౌత్ హీరోయిన్లను ఎంచుకునే అట్లీ (Atlee).. దీపికను తీసుకుంటారా? అనేదే ప్రశ్న. ఒకవేళ అదే జరిగితే సందీప్‌కి ఉన్న నో చెప్పే ధైర్యం.. అట్లీకి లేదనే చెప్పాలి. ఇక మరో పాయింట్‌ ఏంటంటే.. పైన చెప్పిన ఐదుగురు హీరోయిన్ల కాన్సెప్ట్‌లో ఇప్పటివరకు దీపిక, మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur) , జాన్వీ కపూర్(Janhvi Kapoor) , భాగ్యశ్రీ భోర్సే (Bhagyashree Borse) , కేతిక శర్మ (Ketika Sharma) ఓకే అయ్యారు అని అంటున్నారు.

‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Ananya Panday
  • #Atlee
  • #Bhagyashree Borse
  • #Deepika Padukone

Also Read

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!

సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!

OTT Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

OTT Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

related news

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Kiara Advani: వార్ 2 కియరా బికినీ నిజం కాదా?

Kiara Advani: వార్ 2 కియరా బికినీ నిజం కాదా?

Spirit: ‘స్పిరిట్’ నుండి దీపికాని అందుకే తీసేస్తున్నాడా..!

Spirit: ‘స్పిరిట్’ నుండి దీపికాని అందుకే తీసేస్తున్నాడా..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Jr NTR: మొన్న ‘దేవర’.. ఇప్పుడు ‘వార్ 2’.. దీనిని గమనించారా?

Jr NTR: మొన్న ‘దేవర’.. ఇప్పుడు ‘వార్ 2’.. దీనిని గమనించారా?

trending news

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

5 hours ago
సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!

సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!

5 hours ago
OTT Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

OTT Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

6 hours ago
Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

8 hours ago

latest news

అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ ఫస్ట్ సింగిల్ వైరల్!

అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ ఫస్ట్ సింగిల్ వైరల్!

47 mins ago
The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

50 mins ago
OG Movie: ‘ఓజి’ షూటింగ్.. పవన్ మళ్ళీ హ్యాండిచ్చాడా?

OG Movie: ‘ఓజి’ షూటింగ్.. పవన్ మళ్ళీ హ్యాండిచ్చాడా?

3 hours ago
Kamal Haasan: ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Kamal Haasan: ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

4 hours ago
‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version