Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పక్కా స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్తాడట!

పక్కా స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్తాడట!

  • October 31, 2020 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పక్కా స్క్రిప్ట్ తో సెట్స్ పైకి  వెళ్తాడట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుస సినిమాలు లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో దర్శకుడు హరీష్ శంకర్ సినిమా కూడా ఉంది. ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తి చేయాలి. ఆ తరువాత క్రిష్ సినిమా, తరువాత హరీష్ శంకర్ ప్రాజెక్ట్, అలానే సాగర్ చంద్రతో మరో సినిమా పూర్తి చేయాలి. ఈ సినిమాల్లో ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది మాత్రం హరీష్ శంకర్ సినిమా అనే చెప్పాలి. దానికి కారణం గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు.

ఇప్పటికే పవన్ పుట్టినరోజు నాడు హరీష్ శంకర్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పోస్టర్ చూసిన పవన్.. హరీష్ ని పిలిపించి కథ పూర్తయిందా..? అని అడిగారట. అయితే ప్రస్తుతం హరీష్ దగ్గర ఇంకా పూర్తి కథ రెడీగా లేదు. ‘గబ్బర్ సింగ్’ తరువాత తమ కాంబోలో వస్తోన్న సినిమా కాబట్టి అంచనాలు తారాస్థాయిలో ఉంటాయనే విషయం హరీష్ శంకర్ కి తెలుసు. పైగా ‘డీజే’ సినిమా రిజల్ట్ తో స్టార్ హీరోలెవరూ కూడా హరీష్ కి ఛాన్స్ లు ఇవ్వడం లేదు. కాబట్టి ఈ సినిమాతో తన సత్తా చాటాల్సివుంది.

అందుకే ‘గబ్బర్ సింగ్’ని మించి ఉండేలా సినిమా తీయాలని హరీష్ ప్లాన్ చేస్తున్నాడట. పవన్ కళ్యాణ్ ని తొందరపెట్టి ఏదొక సినిమా చేసేయాలని కాకుండా.. వీలైనంత సమయం తీసుకొని పక్కా స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ కారణంగానే సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shankar
  • #DSP
  • #Mytri movie makers
  • #pawan kalyan
  • #pspk

Also Read

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

trending news

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

6 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

23 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago

latest news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

45 mins ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

2 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

5 hours ago
Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

1 day ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version