Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Hrithik Roshan: హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరో లవ్ ఎఫైర్..!

Hrithik Roshan: హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరో లవ్ ఎఫైర్..!

  • January 30, 2022 / 11:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hrithik Roshan: హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరో లవ్ ఎఫైర్..!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చాలా ఏళ్లుగా సింగిల్ గానే ఉంటున్నారు. ఎంతో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న సుసానె ఖాన్‌తో ఎనిమిదేళ్ల క్రితం విడిపోయారు హృతిక్. 14 ఏళ్ల వైవాహిక బంధానికి 2014లో వీళ్లిద్ద‌రూ ఫుల్ స్టాప్ పెట్టారు. అప్ప‌టికే వీరికి ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ.. పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. భార్యతో విడిపోయిన తరువాత హృతిక్ ఇప్పటివరకు ఎవరితో రిలేషన్ పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు అతడు ప్రేమలో పడినట్లు బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది.

రీసెంట్ గా హృతిక్ ముంబ‌యిలోని ఒక ఫేమ‌స్ జ‌ప‌నీస్ రెస్టారెంట్లో డిన్నర్ కు హాజ‌ర‌య్యాడు. అక్కడనుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక అమ్మాయి చేయి పట్టుకొని నడిపించుకుంటూ కారు దగ్గర తీసుకొచ్చాడు. వారిద్దరి మధ్య సాన్నిహిత్య చూస్తుంటే జ‌స్ట్ ఫ్రెండ్ లాగా అనిపించ‌డం లేదు. మాస్క్ వేసుకుని ఉండ‌టంతో మొదట ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టలేకపోయారు. కానీ కొందరు నెటిజన్లు ఆమెని గుర్తుపట్టేశారు. ఆమె పేరు సబా ఆజాద్ అని తెలుస్తోంది. ఈమె కూడా నటిగా కొన్ని సినిమాల్లో నటించింది.

2011లో విడుదలైన ‘ముజ్ సే ఫ్రెండ్షిప్ కరోగే’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. గతేడాది విడుదలైన ‘ఫీల్స్ లైక్ ఇష్క్’ అనే ఆంథాలజీ ఫిలింలో కనిపించింది. నెట్ ఫ్లిక్ లో విడుదలైన ఈ ఫిలింకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ‘రాకెట్ బాయ్స్’ సినిమాలో కీలకపాత్ర పోషించింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Hrithik Roshan
  • #Hrithik
  • #Hrithik Roshan

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

2 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

4 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

11 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

1 day ago

latest news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

6 hours ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

22 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

23 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version