హేమ కూతురు ఎంత గ్లామర్ గా ఉందో చూశారా.. ఫోటో వైరల్!

హేమ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె వందల సినిమాల్లో నటించింది. హేమ కామెడీ టైమింగ్ కు సెపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మానందంతో కలిసి ఈమె చాలా సినిమాల్లో చేసిన కామెడీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. అలా అని కామెడీ పాత్రలకే ఈమె స్టిక్ అయ్యి కూర్చోలేదు.అన్నవరం, కుమారి 21 ఎఫ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వంటి చిత్రాల్లో ఇంటెన్సిటీతో కూడుకున్న పాత్రల్లో కూడా నటించి మెప్పించింది .

తూర్పుగోదావరి జిల్లా రాజోలు గ్రామానికి చెందిన హేమ అసలు పేరు కృష్ణవేణి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హేమగా పేరు మార్చుకుంది. ఇదిలా ఉండగా హేమ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.పెద్దలను ఎదిరించి.. సయ్యద్ జాన్ అహ్మద్ అనే ముస్లిం సినిమాటోగ్రాఫర్ ను ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇషా అనే కుమార్తె ఉంది. ఇషాకు ప్రజంట్ 22 సంవత్సరాలు.

హీరోయిన్‌ అయ్యే గ్లామర్ ఈషాకు ఉంది.అవును ఈమె చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. తన కూతురు ఫోటోలను హేమ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా హేమ తన కూతురితో కలిసి దిగిన ఫోటోలో చాలా మోడ్రన్ గా కనిపిస్తుంది. ఈ ఫోటో చూస్తుంటే హేమ , ఈషా తల్లీ కూతుర్లలా కాకుండా , అక్కా చెల్లెళ్ళుగా కనిపిస్తున్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది

Vennala Anchor Jayathi Exclusive Interview | Filmy Focus Originals

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus