Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Pathaan: ‘భేషరమ్‌ రంగ్‌’లో రంగులు మార్చేశారా.. ఇంకా ఏం చేశారు…

Pathaan: ‘భేషరమ్‌ రంగ్‌’లో రంగులు మార్చేశారా.. ఇంకా ఏం చేశారు…

  • January 18, 2023 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pathaan: ‘భేషరమ్‌ రంగ్‌’లో రంగులు మార్చేశారా.. ఇంకా ఏం చేశారు…

ఒక్క పాటతో ఎనలేని నెగిటివిటీ తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా ‘పఠాన్‌’ మాత్రమే. షారుఖ్‌ ఖాన్‌ – దీపికా పడుకొణె జంటగా నటించిన ఈ సినిమాలోని ‘భేషరమ్‌ రంగ్…’ అనే పాట ఇలా వచ్చిందో లేదో అలా ‘బాయ్‌కాట్‌ బ్యాచ్‌’ రెడీ అయిపోయారు. ఏకంగా ఆ పాట చూసి సినిమాను బ్యాన్‌ చేయాలి అంటూ నినాదాలు, చర్చలు, రచ్చలు జరిగాయి. అనుకున్నట్లే సినిమాను సెన్సార్‌ ముందుకు తీసుకెళ్తే కొన్ని కట్స్‌ వచ్చాయి. తాజాగా సినిమా సెన్సార్‌ పూర్తయింది. ఈ నేపథ్యంలో కట్స్‌ లిస్ట్‌ బయటకు వచ్చింది.

నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ సినిమాతో వస్తున్నాడు. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా చాలా ఇబ్బందులు పడ్డాక చేసిన సినిమా ఇది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమాను ఇటీవల చూసిన సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సినిమా రన్‌టైమ్‌ 146.16 నిమిషాలు అంటే 2గంటల 26 నిమిషాల 16 సెకన్లు అన్నమాట. దీంతోపాటు కొన్ని కట్స్‌ కూడా చెప్పిందట.

ముందుగా చెప్పినట్లు సినిమాలోని ‘బేషరమ్‌’ పాటకు సోషల్‌ మీడియాకు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ పాటలో దీపికా పడుకొణె అందాల ఆరబోతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ పాట సినిమాలో ఉంటుందా? ఉంచుతారా? అంటూ పెద్ద ఎత్తున చర్చలే జరిగాయి. అలాంటటి పాటలో సెన్సార్‌ బోర్డు మూడు కట్స్‌ చెప్పిందట. దీపిక గోల్డెన్‌ స్విమ్‌ సూట్‌లో ఉన్న మూడు క్లోజప్‌ షాట్స్‌ తొలగించమని సూచించిందట. అలాగే ఆ పాటలో డ్యాన్స్‌ మూమెంట్స్‌లో మార్పులు చేయమన్నారట.

ఆ పాట సంగతి పక్కనపెడితే సినిమా మొత్తంలో పది కట్స్‌ చెప్పారని సమాచారం. సంభాషణల విషయంలోనూ కొన్ని మార్పులు సూచించారట. సినిమా రిలీజ్‌ సమయానికి ఆ మార్పులు చేస్తామని సెన్సార్‌ బోర్డుకు యశ్‌రాజ్‌ టీమ్‌ చెప్పిందట. ఆ లెక్కన సినిమాకు రీషూట్లు, రిపేర్లు చాలానే ఉన్నాయంటున్నారు. సినిమా విడుదలకు ఇంకా వారమే ఉంది. దీంతో టీమ్‌ హర్రీబర్రీగా ఉంది అంటున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #John Abraham
  • #Pathaan
  • #Shah Rukh Khan
  • #Siddharth Anand

Also Read

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

Aishwariyaa Bhaskaran: బర్త్ సర్టిఫికెట్లో పేరు తప్ప.. నా తండ్రి ఎలా ఉంటారో నాకు తెలీదు.. నటి ఎమోషనల్ కామెంట్స్

related news

Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

Ranveer and Deepika: ఈ స్టార్‌ కపుల్‌ ప్రేమ ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా?

Ranveer and Deepika: ఈ స్టార్‌ కపుల్‌ ప్రేమ ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా?

ఆ సినిమా ఇప్పుడు తీసుంటే ఆడేదేమో.. డిజాస్టర్‌ మూవీపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

ఆ సినిమా ఇప్పుడు తీసుంటే ఆడేదేమో.. డిజాస్టర్‌ మూవీపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2026 Sankranthi Movies: సంక్రాంతి సినిమాలకి టికెట్ హైక్స్.. అక్కడ వర్కౌట్ అయితే చాలు

2 hours ago
Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

2 hours ago
Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

Mowgli Collections: ఆదివారం హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మోగ్లీ’

6 hours ago

latest news

SP Balu : రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటు.. చెల్లెలు శైలజ ఎమోషనల్..!

SP Balu : రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటు.. చెల్లెలు శైలజ ఎమోషనల్..!

7 hours ago
Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

Akhanda 2 Collections: 2వ రోజుతో పోలిస్తే 3వ రోజు పెరిగాయి.. కానీ ఈరోజు నుండి అసలు పరీక్ష

8 hours ago
Thaman: తమన్‌ ఆవేదన కరెక్టే.. కానీ స్వయంకృతాపరాధానికి టాలీవుడ్‌ జనాలేం చేస్తారు?

Thaman: తమన్‌ ఆవేదన కరెక్టే.. కానీ స్వయంకృతాపరాధానికి టాలీవుడ్‌ జనాలేం చేస్తారు?

8 hours ago
Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

Varanasi : మహేష్ కు తండ్రిగా ఆ నటుడు.. హిట్ కాంబో రిపీట్ చేస్తున్న జక్కన..!

8 hours ago
Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version