Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Child Artist Sanvitha: ‘ఖిలాడీ’ క్యూటీ ప్రభాస్‌లో కనిపించబోతోంది..!

Child Artist Sanvitha: ‘ఖిలాడీ’ క్యూటీ ప్రభాస్‌లో కనిపించబోతోంది..!

  • February 21, 2022 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Child Artist Sanvitha: ‘ఖిలాడీ’ క్యూటీ ప్రభాస్‌లో కనిపించబోతోంది..!

‘ఖిలాడీ’ సినిమా చూశారా? చూస్తే అందులో రవితేజ కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా? భలే యాక్టివ్‌గా ఉంది కదా ఆ చిన్నారి. ఆ అమ్మాయిది మన కృష్ణ జిల్లా నందిగామే. ఆ చిన్నారి పేరు శాన్విత. సినిమాలో చిన్నూగా అందరినీ అలరించింది. ఇప్పుడు అందరూ ఆ అమ్మాయి గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలోనూ శాన్విత ఫేమస్‌ అయిపోయింది. ప్రస్తుతం ఆమె మరో ఏడు సినిమాలు చేస్తోంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Click Here To Watch

నాలుగేళ్ల వయసులో శాన్వితకు సినిమాల్లో నటించే అవకాశం దక్కిందట. అభినయం, అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం చిన్నారి శాన్వితకు ఆరేళ్లు. బాలిక తల్లిదండ్రులు డాక్టర్లు. కుమార్తెకు అంతటి పేరు రావడంతో ఆమె తల్లిదండ్రులు మందడపు రంగనాధ్‌, పరిమిళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రూహిణ్య కాగా శాన్విత చిన్నమ్మాయి. చిన్నతనం నుండి రుహిణ్య, శాన్విత చలాకీగా ఉండేవారట. ప్రస్తుతం శాన్విత విజయవాడ పోరంకిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది.

హైదరాబాద్‌లో బంధువుల ఇంటిలో ఓ ఫంక్షన్‌కు వెళ్లిన శాన్విత… అక్కడ కొన్ని ఫొటోలు దిగింది. వాటిని ఫేస్‌బుక్‌లో పెడితే.. చూసిన దర్శకుడు యోగి, తన స్నేహితుడు సురేష్‌కు ఆ ఫొటోలను పంపించాడట. అలా ఫొటోలు చూసి శాన్విత నాలుగున్నరేళ్ల వయసులో తొలి సినిమా అవకాశం ఇచ్చారట. ఆ తర్వాత ‘శ్రీకారం’, ‘ఖిలాడీ’ సినిమాల్లో చక్కటి పాత్రలు దక్కించుకుందట. ఇప్పుడు ‘కిన్నెరసాని’, ‘జెట్టి’, ‘సిగ్ధ’, ‘లోకం ఎలా ఉంది నాయనా’, ‘సలార్‌’, ‘గాలీవాన’ తదితర చిత్రాల్లో నటిస్తోందట.

‘ఖిలాడీ’ సినిమాలో ఓ సీన్‌లో గ్లిజరిన్‌ వాడకుండానే కన్నీరు తెచ్చుకుని మరీ చక్కగా నటించిందట శాన్విత. పెద్దయ్యాక వ్యోమగామినవుతానని అంటున్న శాన్వితకు… లాలీపప్‌, ఖాజా బర్ఫీ అంటే బాగా ఇష్టమని చెబుతోంది. షూటింగ్‌లో రవితేజతో బాగా ఆడుకుంటూ నటించానని చెబుతూ మురిసిపోయింది శాన్విత. ఫిబ్రవరి 11న విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి నటించారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Child Artist Sanvitha
  • #Khiladi
  • #Prabhs
  • #Sanvitha

Also Read

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

related news

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

trending news

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

27 mins ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

9 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

9 hours ago
NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

10 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

10 hours ago

latest news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

20 hours ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version