Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » బాబీకి ఒకే చెప్పిన నాగచైతన్య!

బాబీకి ఒకే చెప్పిన నాగచైతన్య!

  • February 19, 2018 / 09:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాబీకి ఒకే చెప్పిన నాగచైతన్య!

డైరక్టర్ బాబీ పవర్ సినిమాతో సూపర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా విజయంతో పవన్ కళ్యాణ్ ని డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ బాబీకి షాక్ ఇచ్చింది. దీంతో అతను మళ్లీ డైరక్టర్ గా నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కష్టపడి.. మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని.. ఎన్టీఆర్ ని ఒప్పించి జై లవకుశ తెరకెక్కించారు. తారక్ ని మూడు పాత్రల్లో చూపించి అటు కలక్షన్స్ ని, ఇటు అభినందనలని అందుకున్నారు. అయినా బాబీ అదృష్టం మారలేదు.

అతనితో సినిమాలు చేయడానికి ఏ హీరో ఉత్సాహం చూపించలేదు. కొంతమంది తమ ప్రాజక్ట్స్ తో బిజీగా ఉండగా.. మరికొంతమందికి బాబీ కథ నచ్చక ఒకే చెప్పలేదు. దీంతో హీరోలు, నిర్మాతల చుట్టూ ఐదు నెలలలుగా బాబీ తిరిగారు. తాజాగా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాబీ కథను నచ్చి ఒకే చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం నాగచైతన్య తనకి ప్రేమమ్ వంటి హిట్ ఇచ్చిన  చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా  తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీని తర్వాతి సినిమాని కూడా చైతూ మొదలెట్టేసారు. మారుతీ దర్శకత్వంలో “శైల‌జా రెడ్డి అల్లుడు” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ పూర్తి కావడానికి మూడు నెలలు సమయం పడుతుంది. ఆ తర్వాత బాబీ, చైతూ ప్రాజక్ట్ పట్టాలెక్కనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #naga chaitanya

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

49 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

3 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

10 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

23 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

23 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

1 hour ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

2 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

3 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

4 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version