Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Hero Nani: ‘జై భీమ్’ లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు చూపించాలి: నాని

Hero Nani: ‘జై భీమ్’ లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు చూపించాలి: నాని

  • June 8, 2022 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Nani: ‘జై భీమ్’ లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు చూపించాలి: నాని

‘జై భీమ్’.. సూర్య హీరోగా తెరకెక్కిన మూవీ ఇది. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది అంటే 2021 నవంబర్ 2 న నేరుగా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది. ‘2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్ పై సూర్య, జ్యోతిక దంపతులు.. ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. జస్టిస్ కె చంద్రు వాదించిన ఓ కేసు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో ఒక్క ఫైట్ ఉండదు..

యాక్షన్ ఎపిసోడ్స్ ఉండవు కానీ గూజ్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు చాలానే ఉంటాయి. సూర్య ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఆదివాసీయుల జీవిత శైలిని వారి పట్ల పోలీసులు కిరాతకంగా వ్యవహరించే తీరు ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మనల్ని సినిమా చూశాక కూడా వెంటాడతాయి అనడంలో అతిశయోక్తి లేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అదే సమయంలో సహజత్వానికి దగ్గరగా.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది.

అయితే ఈ చిత్రం పై మన నేచురల్ స్టార్ నాని మనసు పారేసుకున్నాడు. ‘అంటే సుందరానికీ!’ ప్రమోషన్లలో భాగంగా.. ‘మీకు ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది, ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో ‘ఇలాంటి పాత్ర నేను చేసుంటే బాగుణ్ణు’ అని మీకేమైనా అనిపించింది ఉందా?’ అనే ప్రశ్న నానికి ఎదురైంది. ఇందుకు నాని బదులిస్తూ..

‘ ‘జై భీమ్’ చూసినప్పుడు నేను ఇలాంటి సినిమా చేసుంటే బాగుణ్ణు అనిపించింది. ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులకు చూపించాలి అనిపించింది. ఈ సినిమా నా దగ్గరకి ఎందుకు రాలేదు అనే ఫీలింగ్ కూడా కలిగింది. భవిష్యత్తు ఇలాంటి కథలు నా దగ్గరకు వస్తే మిస్ చేసుకోను.’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ante Sundaraniki
  • #Jai Bhim
  • #Nani
  • #Natural star nani

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

2 hours ago
Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

9 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

9 hours ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

10 hours ago
Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

10 hours ago

latest news

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

13 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

17 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

18 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

19 hours ago
Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version