Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Nani: ప్రముఖ ఓటీటీ షోపై నాని కామెంట్స్‌ వైరల్‌… ఏమన్నాడంటే?

Nani: ప్రముఖ ఓటీటీ షోపై నాని కామెంట్స్‌ వైరల్‌… ఏమన్నాడంటే?

  • November 11, 2023 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: ప్రముఖ ఓటీటీ షోపై నాని కామెంట్స్‌ వైరల్‌… ఏమన్నాడంటే?

బాలీవుడ్‌లో చాలా రకాల టాక్‌ షోలు, రియాలిటలీ షోలు వస్తుంటాయి. అయితే వాటిల్లో ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో స్థాయే వేరు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రారు అని కరణ్‌ తన మీద తాను జోకులేసుకుంటారు కానీ… బాలీవుడ్‌ సెలబ్రిటీలు చాలామంది ఆ షో కోసం ముందుకొస్తుంటారు. అలా ఇప్పుడు ఆ షో టీవీల నుండి ఓటీటీలకు వచ్చేసింది. మొత్తంగా ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ రన్‌ అవుతోంది. అయితే ఇంతటి పెద్ద షోకు వెళ్లను అని చెప్పాడు నేచురల్‌ స్టార్‌ నాని.

తొలి రోజుల్లో ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో ఎక్కువగా బాలీవుడ్‌ నటులే వచ్చేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాన్‌ ఇండియా ఫీవర్‌, కరోనా – లాక్‌డౌన్‌ వచ్చాక మొత్తం దేశం అంతా ఒకటే సినిమా అనేలా పరిస్థితి మారింది. దీంతో కాఫీ విత్‌ కరణ్‌లో సౌత్‌ స్టార్స్‌ కూడా రావడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ సారి నాని కూడా ఆ షోలో కనిపిస్తాడు అనే పుకారు బయటకు వచ్చింది. కానీ ఇప్పటివరకు ఇది జరగలేదు. దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఆ విషయం నానినే చెప్పాడు.

‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొనాలని చాలామంది నటీనటులు భావిస్తారు. ఈ షోలో పాల్గొంటే బాగా పాపులర్ కావడంతో పాటు, నేషనల్ రేంజిలో గుర్తింపు దక్కుతుంది అనుకుంటారు కూడా. అయితే నానికి మాత్రం ఆ షోలో పాల్గొనడం ఇష్టం లేదని చెప్పాడు. అలా అని బాలీవుడ్‌కి వెళ్లడం ఇష్టం లేదు అనుకోవచ్చు. నాని బాలీవుడ్‌లో అడుగు పెట్టడానికి కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. అంతేకాదు తాను నటించే సౌత్ సినిమాలను బాలీవుడ్‌లోనూ విడుదల చేయాలని నాని అనుకుంటున్నాడు.

అయినప్పటికీ కాఫీ విత్‌ కరణ్‌ షోకి వెళ్లాలని అనుకోవడం లేదు. ఎందుకంటే కరణ్‌ను కలిస్తే సినిమా ముచ్చట్లు చెప్పుకుంటాను. అంతేకానీ కెమెరా ముందు అతనితో కలిసి మాట్లాడను అని చెప్పేశాడు. కరణ్ షోలో గెస్టులకు కాంట్రవర్సీ ప్రశ్నలు, ప్రస్తావనలు చాలానే ఉంటాయి. అలాగే గతంలో ఎప్పుడో, ఏదో సందర్భంలో జరిగిన విషయాలను ఇప్పుడు గుర్తు చేసి మరీ అడుగుతుంటారు. అందుకే కొంతమంది ఆయన షోకు వెళ్లడానికి ఆసక్తి చూపించారు. ఇప్పుడు నాని (Nani) కూడా అందువల్లే వెళ్లాలని అనుకోవడం లేదేమో అనే కామెంట్స్‌ కూడా కనిపిస్తున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

19 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

20 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

22 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

2 days ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

2 days ago

latest news

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

18 mins ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

14 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

14 hours ago
Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

15 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version