Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Nani: ఎలక్షన్ మోడ్ లో నాని… ప్రచారంలో బిజీబిజీ?

Nani: ఎలక్షన్ మోడ్ లో నాని… ప్రచారంలో బిజీబిజీ?

  • November 18, 2023 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: ఎలక్షన్ మోడ్ లో నాని… ప్రచారంలో బిజీబిజీ?

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల మోడ్ లోకి పోయి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీ నాయకులు సినీ సెలబ్రిటీలతో కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే న్యాచురల్ స్టార్ నాని సైతం ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. నాని నిజంగానే ఏదో ఒక పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు

అంటే మనం పొరపాటు పడినట్లే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈయన ఎన్నికల ప్రచారం తరహాలోనే తన సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటించారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో నాని సైతం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఎన్నికల తరహాలో ఈయన తన సినిమాని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ మూడ్ లో ఉన్నారు. మీరు కూడా ఎందుకు జాయిన్ అవ్వకూడదు. డిసెంబర్ 7వ తేదీ మీ ప్రేమ మీ ఓటు మాకే అవ్వాలని కోరుకుంటూ.. మీ హాయ్ నాన్న పార్టీ ప్రసిడెంట్ – విరాజ్. కొన్ని స్పెషల్ ప్రచారాలు చేయబోతున్నాం.

అంటూ నాని (Nani) చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏమైనా నాని సరికొత్తగా తన సినిమాని ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దసరా తర్వాత హాయ్ నాన్న సినిమా ద్వారా నాని ప్రేక్షకుల ముందుకి రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

Ante Sundaraniki: ‘అంటే సుందరానికీ’ కి 3 ఏళ్ళు… నాని జడ్జిమెంట్ ఎక్కడ తేడా కొట్టింది?

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

20 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

21 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

23 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

2 days ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

2 days ago

latest news

Aparichitudu Collections: ‘అపరిచితుడు’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్..!

Aparichitudu Collections: ‘అపరిచితుడు’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్..!

25 mins ago
Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

1 hour ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

15 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

15 hours ago
Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version