Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Suma: సుమకు చుక్కలు చూపించిన నాని.. ఏమైందంటే..?

Suma: సుమకు చుక్కలు చూపించిన నాని.. ఏమైందంటే..?

  • May 16, 2021 / 09:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suma: సుమకు చుక్కలు చూపించిన నాని.. ఏమైందంటే..?

బుల్లితెర యాంకర్ సుమ కనకాలకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. సంవత్సరాల తరబడి యాంకరింగ్ చేస్తున్నా ఆమె చేస్తున్న షోలకు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గడం లేదు. అయితే యంగ్ హీరో నాని సుమ పరువు తీసేశారు. ఈటీవీ ఛానెల్ లో సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ షోకు నాని, రీతూవర్మ, శివ నిర్వాణ, తిరువీర్ వచ్చారు. క్యాష్ షోకు నాని రావడంతో సుమ ఆనందంతో చప్పట్లు కొట్టి నానీని షోలోకి ఆహ్వానించారు.

షోలో భాగంగా సుమ అమ్మాయిలకు ఆంటీ ఆంటీ అని పిలవడం అస్సలు ఇష్టం ఉండదని చెబుతుండగా నెక్స్ క్వషన్ ఆంటీ అంటూ నాని సుమ పరువు తీసేశారు. ఆ తర్వాత తనను ఎవరు ఆంటీ అని పిలిచినా ఫీల్ కానని నాని అంటే మాత్రం ఫీల్ అవుతానని సుమ చెప్పుకొచ్చారు. నేను క్యాష్ షో నుంచి వెళ్లిపోతున్నానంటూ సుమ సరదాగా చెప్పారు. అయితే నాని మాత్రం ఆ తరువాత కూడా సుమను పదేపదే ఆంటీ అని పిలుస్తూ ప్రేక్షకులను నవ్వించారు.

ఈరోజు సుమ ఆంటీ షోకు రావడం చాలాచాలా సంతోషంగా ఉందని నాని చెప్పగా సుమ ఏడుపు మొహం పెట్టేశారు. నేను సుమ ఆంటీకి పెద్ద ఫ్యాన్ అని నాని అన్నారు. ఆ తరువాత సుమ ఆంటీ అనే పదాన్ని బ్రిటిష్ వాళ్లు వదిలేసి వెళ్లారని మీరు నిజమైన దేశభక్తులు ఐతే ఆ పదాన్ని వాడవద్దని చెబుతారు. ఆ తరువాత ఆంటీ అనే పదాన్ని అస్సలు వాడనంటూ నాని సుమను పిన్నీ అని పిలుస్తారు. ఆంటీ అని పిలవొద్దని చెబితే నాని పిన్ని అని పిలవడంతో అవాక్కవడం సుమ వంతయింది. మే నెల 22వ తేదీన రాత్రి 9:30 గంటలకు నాని హాజరైన ఎపిసోడ్ ప్రసారం కానుంది.

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cash Programe
  • #Nani
  • #Ritu Varma
  • #Shiva Nirvana
  • #Thiruveer

Also Read

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

related news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

trending news

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

16 mins ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

1 hour ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

2 hours ago
The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

11 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

16 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

15 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

16 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

17 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version