Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » నాని – త్రివిక్రమ్‌ ఇప్పుడైనా అవుతుందా.. గతంలో అనుకున్నా..!

నాని – త్రివిక్రమ్‌ ఇప్పుడైనా అవుతుందా.. గతంలో అనుకున్నా..!

  • March 24, 2023 / 11:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని – త్రివిక్రమ్‌ ఇప్పుడైనా అవుతుందా.. గతంలో అనుకున్నా..!

నాని – త్రివిక్రమ్‌ ఈ కాంబినేషన్ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో చేతులెత్తండి అంటే.. ఓ అడిటోరియంలో ఉన్న దాదాపు అన్ని చేతుల్లో అప్‌లోనే ఉంటాయి. ఎందుకంటే వారిద్దరి కాంబో అంత బాగుంటుంది మరి. త్రివిక్రమ్‌ స్టైల్‌ రచన, సినిమాకు నాని లాంటి నేచురల్‌ స్టార్‌ తోడైతే ఆ మజానే వేరు. అందుకే చాలా రోజుల నుండి ఫ్యాన్స్‌ ఇదే విషయం చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో నాని దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తే.. ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘దసరా’ సినిమా ప్రచారంలో భాగంగా ఈ మాటలు వచ్చాయి.

ఒకవేళ త్రివిక్రమ్‌తో సినిమా చేస్తే అది నా జీవితంలో కచ్చితంగా ఒక అద్భుతమైన చిత్రంగా నిలిచిపోతుంది. భవిష్యత్తులో ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అని అన్నాడునాని. ‘‘త్రివిక్రమ్ నాకోసం కథ రాస్తున్నారని అనుకుంటున్నాను. నాతో సినిమా చేస్తానని ఓ సందర్భంలో త్రివిక్రమ్ చెప్పారు కూడా’’ అని నాని తీపికబురు అందించాడు. త్రివిక్రమ్‌ డైరక్షన్‌లో ఓ టైమ్‌లో మల్టీస్టారర్ చేద్దామని అనుకున్నామని, అయితే ఇప్పటివరకు కాంబినేషన్ సెట్ అవ్వలేదని చెప్పాడు.

అయితే, ప్రస్తుతం త్రివిక్రమ్‌ మహేష్‌బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. సినిమా మొదలైనట్లే మొదలై మధ్యలో అగిపోయింది. తొలి షెడ్యూల్‌ అయిపోయాక సినిమాను ఆపేశారు. దీంతోపాటు కథ విషయంలో మార్పులు వచ్చాయని, కొత్త కథ రాస్తున్నారని కూడా పుకార్లు వచ్చాయి. అనుకున్నట్లుగానే సినిమా మొదలవ్వలేదు. ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలోనూ స్పష్టత రావడం లేదు. దీంతో ఇప్పటికిప్పుడు నాని సినిమా ఆశించలేం. మరోవైపు త్రివిక్రమ్‌.. పవన్‌ కల్యాణ్‌ సినిమాల విషయంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.

‘భీమ్లా నాయక్‌’ సినిమా ఇలానే చేశారు. ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ కూడా ఇదే తరహాలో త్రివిక్రమ్‌ కథనం, మాటలతో రూపొందుతోంది. సుధీర్‌ వర్మకు కూడా పవన్‌ కోసం త్రివిక్రమ్‌ ఓ పాయింట్‌ చెప్పారు. దీంతో నాని కోసం ఇలానే ఓ కథ రాసి ఇచ్చే అవకాశం ఉంది. అయితే అప్పుడు ఆ కథను ఎవరు డైరెక్ట్‌ చేస్తారు అనేది చూడాలి. గురూజీ కథ ఇస్తానంటే తీసుకోని దర్శకుడు, హీరో ఉండరు కదా.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Nani
  • #Nani
  • #Natural star nani
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

8 hours ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

8 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

10 hours ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

11 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

11 hours ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

7 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

9 hours ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version