Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతోన్న నితిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు..!

వైరల్ అవుతోన్న నితిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు..!

  • February 15, 2020 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతోన్న నితిన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు..!

నితిన్ త్వరలో పెళ్ళికొడుకు కాబోతున్నాడు అని ఎప్పటినుండో వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈరోజు నితిన్ ఎంగేజ్మెంట్ ఉంటుందని కూడా నిన్న అనేక వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఇప్పుడు నితిన్ నిశ్చితార్ధం ఫోటోలు బయటకి వచ్చాయి. నెట్లో వచ్చిన కాసేపటికే వైరల్ గా మారిపోవడం కూడా జరిగిపోయింది. మొన్నటి వరకూ ‘సింగిలే ఐ యామ్ రెడీ టు మింగిలే’ అంటూ ‘భీష్మ’ పాటతో హల్ చల్ చేసిన నితిన్ ఎట్టకేకలకు తన సింగిల్ జాబ్ గుడ్ బై చెప్పినట్టు స్పష్టమవుతుంది.

ఇక షాలినీ రెడ్డి అనే అమ్మాయితో కొద్దిసేపటి క్రితమే నితిన్ కు ఎంగేజ్మెంట్ జరిగింది. హైదరాబాద్ లోని నితిన్ సొంత ఇంటిలోనే కొంతమంది బంధువులు మరియు సన్నిహితుల సమక్షంలో నితిన్ ఎంగేజ్మెంట్ నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇక నితిన్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఓ ఎన్నారై అని సమాచారం. ఏప్రిల్ 16న దుబాయ్ లో నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని ఇదివరకే .. వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాలన్నిటిని నితిన్ సోదరి నిఖితా రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారట. ఇక నితిన్ ఎంగేజ్మెంట్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheeshma Movie
  • #Hero Nithin
  • #nithiin
  • #Shalini
  • #Shalini Reddy

Also Read

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

related news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

trending news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

33 mins ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

48 mins ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

1 hour ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

3 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

3 hours ago

latest news

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

15 mins ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

55 mins ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

1 hour ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

2 hours ago
Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version