Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Ram: తన నెక్స్ట్ సినిమా కోసం రామ్ ప్రయోగం..!

Ram: తన నెక్స్ట్ సినిమా కోసం రామ్ ప్రయోగం..!

  • February 27, 2025 / 01:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram: తన నెక్స్ట్ సినిమా కోసం రామ్ ప్రయోగం..!

రామ్ పోతినేని (Ram) ఒక హిట్టు కోసం చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) తర్వాత అతను చేసిన ‘రెడ్’ (RED) పర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత వచ్చిన ‘ది వారియర్'(The Warriorr) ‘స్కంద’ (Skanda) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)  వంటి సినిమాలు నిరాశపరిచాయి. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై జాగ్రత్త వహించాడు. కొంత గ్యాప్ తీసుకుని ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) ఫేమ్ పి.మహేష్ బాబు (Mahesh Babu P)  దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

Ram

Hero Ram turned as a writer for his next film

‘మిస్టర్ బచ్చన్ ‘  (Mr Bachchan) బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే  (Bhagyashree Borse) ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో జరుగుతుంది. ఈ కథ ప్రకారం మొత్తం గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా చిత్రీకరణ చేయాల్సి ఉంటుందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

ఇక తమిళంలో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్లు అయినటువంటి వివేక్ – మార్విన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇది ఒక బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో కూడిన ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తుంది. కాబట్టి.. మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉండాలని దర్శకుడు భావించి.. వివేక్- మార్విన్ (Vivek Mervin) ..లను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం రామ్ రైటర్ గా మారబోతున్నాడట.

అలా అని అతను డైలాగులు రాస్తాడని కాదు.. స్క్రీన్ ప్లేలో భాగం అవుతాడు అని కూడా కాదు. ఒక పాట కోసం లిరిక్స్ రాస్తున్నాడట. ఈ సాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని టాక్. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ (Mohanlal)  లేదా ఉపేంద్ర (Upendra Rao)  కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

‘చావా’ నటుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashree Borse
  • #Mahesh Babu P
  • #Mervin
  • #Ram
  • #Vivek

Also Read

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

Andhra King Taluka Teaser: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టీజర్ రివ్యూ.. ‘నేనింతే’లా కాదు కదా..!

trending news

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

9 mins ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

2 hours ago
Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

5 hours ago
Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

6 hours ago
Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

6 hours ago

latest news

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

23 mins ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

2 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

3 hours ago
Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

3 hours ago
Ramya Moksha Remuneration: ‘బిగ్ బాస్ 9’ పచ్చళ్ళ పాప ఎంత సంపాదించిందో తెలుసా?

Ramya Moksha Remuneration: ‘బిగ్ బాస్ 9’ పచ్చళ్ళ పాప ఎంత సంపాదించిందో తెలుసా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version