Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పవన్ సినిమా కోసం ట్యాలెంటెడ్ హీరోయిన్..!

పవన్ సినిమా కోసం ట్యాలెంటెడ్ హీరోయిన్..!

  • August 5, 2020 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ సినిమా కోసం ట్యాలెంటెడ్ హీరోయిన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ చిత్రంతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, బోని కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. వైరస్ మహమ్మారి హడావిడి లేకపోతే ఈ పాటికే ఈ సినిమా విడుదలయ్యి ఉండేది. అయితే బ్యాలెన్సు ఉన్న షూటింగ్ కూడా హీరోయిన్ పార్ట్ కు సంబంధించినది అని తెలుస్తుంది.ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం శృతీ హాసన్ ను అనుకున్నారు కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి అంగీకరించలేదు.

దాంతో మళ్ళీ హీరోయిన్ కోసం గాలింపులు మొదలు పెట్టారు నిర్మాతలు. ఈ చిత్రంలోనే కాదు పవన్.. క్రిష్ డైరెక్షన్లో చెయ్యబోతున్న మరో చిత్రంలో కూడా ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ అవ్వలేదు. ఈ క్రమంలో మొన్నటి వరకూ రకుల్ ప్రీత్ సింగ్ ఫైనల్ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే అది ‘వకీల్ సాబ్’ లోనా … లేక ‘పవన్ – క్రిష్’ ల ప్రాజెక్ట్ లోనా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు పవన్ సినిమాలో.. మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ హీరోయిన్ కృతి సనన్ ఫైనల అయ్యింది అంటూ టాక్ వస్తుంది.

అయితే పవన్ నటిస్తున్న ఏ చిత్రంలో కృతి నటిస్తుంది అనే విషయం పై మాత్రం స్పష్టత లేదు. బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కృతి.. పవన్ సినిమాలో నటిస్తుంది అంటే ఓ రకంగా గుడ్ న్యూస్ అయినప్పటికీ.. ఈమె గతంలో నటించిన రెండు తెలుగు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఎక్కువ పారితోషికం అయితే ఇచ్చే ఛాన్స్ ఉండదని టాక్.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Rakul Preet
  • #Shruti Haasan

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

1 day ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

1 day ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

1 day ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 day ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

1 day ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

2 days ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version