Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ తో ఒక్క చాన్స్ అంటున్న హాట్ బ్యూటీ!

Prabhas: ప్రభాస్ తో ఒక్క చాన్స్ అంటున్న హాట్ బ్యూటీ!

  • February 11, 2022 / 04:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ తో ఒక్క చాన్స్ అంటున్న హాట్ బ్యూటీ!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీ గా మారిపోయాడు. ఏకంగా ఐదు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ స్టార్ హీరో కూడా ఈ స్థాయిలో బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టలేదు. ఒక విధంగా బాలీవుడ్ హీరోల కంటే కూడా ప్రభాస్ తన మార్కెట్ ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం కొన్ని సినిమాలకు అయితే అతని పారితోషికం 150 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

Click Here To Watch

ఇక ఇలాంటి స్టార్ హీరో ఒక్క సినిమా చేసినా చాలు అని గ్లామరస్ హీరోయిన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ని కూడా అనుకుంటున్నట్లుగా ఒక టాక్ అయితే కొనసాగుతోంది. ఆ సినిమాలో అవకాశం కోసం మారుతికి తెలిసిన కొంతమంది హీరోయిన్స్ ప్రత్యేకంగా ఫోన్ కాల్స్ చేసి మరి ఆ సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా కూడా చాలు అని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా సమాచారం.

ఇక అందులో ముఖ్యంగా మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బ్యూటీ ఇదివరకే మారుతి దర్శకత్వంలో మహానుభావుడు, మంచిరోజులు వచ్చాయి వంటి సినిమాలు చేసింది. ఇక ఆ పరిచయంతోనే మారుతి తో ప్రభాస్ చేయబోయే సినిమాలో అవకాశం అడిగినట్లు సమాచారం. అయితే ఇంకా మారుతి ఫైనల్ స్క్రిప్ట్ ను కూడా పూర్తి చేయలేదు. ప్రభాస్ కోసం అతను మళ్ళీ కథలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆ సినిమా హారర్ కామెడీ కాన్సెప్ట్ లో రాబోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ విషయంలో అయితే సినిమాలో మొత్తం ముగ్గురు స్టార్ హీరోయిన్లను అనుకుంటున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. మరి మెహ్రీన్ ఫిర్జాదా కోరుకున్నట్లుగా ఆమెకు ఏదైనా క్యారెక్టర్ ఇస్తారో లేదో చూడాలి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #GA2 Pictures
  • #Mehreen Pirzada
  • #Prabhas
  • #Raja Deluxe

Also Read

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

related news

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

The Raja Saab: ‘ది రాజాసాబ్’ రిలీజ్ అన్ని నెలల వాయిదా ఎందుకు..!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

trending news

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

Suniel Narang: కామెంట్లు ఇబ్బంది పెట్టాయా? కామెంట్లు పడ్డొళ్లతో ఎందుకు అనా?

22 mins ago
‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

1 hour ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

16 hours ago
Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

16 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

18 hours ago

latest news

Mahesh Babu: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ మహేష్ వేసుకొచ్చిన టీ- షర్ట్ ధర ఎంతో తెలుసా?

10 mins ago
Rana Daggubati: సినిమాల్లో పని గంటల పంచాయితీ.. రానా ఏమన్నాడంటే?

29 mins ago
Shobana: చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు: సీనియర్‌ నటి ఆవేదన!

Shobana: చెట్టు వెనక్కి వెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు: సీనియర్‌ నటి ఆవేదన!

1 hour ago
AR Rahman: చరణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న రెహమాన్.. ఏమైందంటే?

Nagarjuna: నాగార్జున స్పీడ్, ప్లానింగ్.. సూపర్ అబ్బా…!

Nagarjuna: నాగార్జున స్పీడ్, ప్లానింగ్.. సూపర్ అబ్బా…!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version