Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అనుకున్న టైమ్ కి సినిమా రిలీజ్ చేస్తాడా..?

అనుకున్న టైమ్ కి సినిమా రిలీజ్ చేస్తాడా..?

  • February 6, 2021 / 10:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుకున్న టైమ్ కి సినిమా రిలీజ్ చేస్తాడా..?

‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు మారుతి ఇప్పటివరకు తన తదుపరి సినిమాను మొదలుపెట్టలేదు. గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను ఇంకా మొదలుపెట్టనప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేసేశారు. అక్టోబర్ 1న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. మారుతి అనుకున్నట్లు మార్చిలో సినిమాను మొదలుపెడితే.. అక్టోబర్ నాటికి రిలీజ్ చేయడం కష్టమేమీ కాదు. సినిమాలను తొందరగా పూర్తి చేయడం మారుతి స్పెషాలిటీ. కానీ ఇక్కడొక సమస్య ఎదురవుతోంది.

ఇప్పటివరకు ఈ సినిమాకి హీరోయిన్ దొరకలేదు. ముందుగా సాయిపల్లవిని తీసుకోవాలనుకున్నారు. దానికి ఆమె భారీ రెమ్యునరేషన్ కోట్ చేసింది. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఆమె అడిగినంత ఇచ్చి తీసుకుందామనుకున్నా.. కాల్షీట్స్ ఖాళీగా లేవు. దీంతో సాయి పల్లవి రేంజ్ ఉన్న హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లంతా కూడా బిజీగా ఉన్నారు. ఎవరి డేట్స్ ఖాళీగా లేవు. మారుతి రాసుకున్న కథ ప్రకారం.. ఈ సినిమాకి స్టార్ హీరోయినే కావాలని ఆయన పట్టుబట్టి కూర్చుకున్నారు.

ఇప్పుడు షూటింగ్ మొదలయ్యేలోపు హీరోయిన్ ని ఫిక్స్ చేసుకోవాలి. కొత్త హీరోయిన్లయితే చాలా మంది దొరుకుతారు కానీ స్టార్ హీరోయిన్లంటే ప్రస్తుతం కొరత ఏర్పడింది. హీరోయిన్ ఫిక్స్ అయితే గానీ.. మారుతి సినిమా విషయంలో క్లారిటీ రాదు. ఈ సమస్యను అధిగమించి చెప్పిన సమయానికి సినిమాని రిలీజ్ చేస్తాడేమో చూడాలి!

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #geetha arts
  • #Maruthi
  • #Sai Pallavi
  • #uv creations

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

5 hours ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

6 hours ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

1 day ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

1 day ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

2 days ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version