Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » హేయ్ ..పిల్ల‌గాడ‌ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

హేయ్ ..పిల్ల‌గాడ‌ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

  • November 10, 2017 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హేయ్ ..పిల్ల‌గాడ‌ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

`ఓకే.. బంగారం` స‌క్సెస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గరైన క‌థానాయ‌కుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు మూవీ మ‌హాన‌టిలో సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుండి విల‌క్ష‌ణ‌మైన సినిమాల్లో న‌ట‌స్తూ, మెప్పిస్తున్న దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా..అందం, అభిన‌యం క‌ల‌గ‌ల‌సిన భానుమ‌తి పాత్ర‌తో గిలిగింత‌లు పెట్టి ప్రేక్ష‌కుల‌ను త‌న‌కు `ఫిదా` అయ్యేలా చేసుకుని ప్ర‌స్తుతం ఎం.సి.ఎ, క‌ణం చిత్రాల‌తో మెప్పించ‌నున్న సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం `హేయ్.. పిల్ల‌గాడ‌`. మ‌ల‌యాళంలో 27 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి సెన్సేష‌న‌ల్ హిట్ అయిన చిత్రం `క‌లి`ని సూరెడ్డి గోపాలకృష్ణ(యు.ఎస్‌.ఎ) స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మీ చెన్న‌కేశ‌వ ఫిలింస్ ప‌తాకంపై `హేయ్‌.. పిల్ల‌గాడ` అనే పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. డి.వి.కృష్ణ‌స్వామి నిర్మాత‌. స‌మీర్ తాహిర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా న‌వంబ‌ర్ 24న విడుద‌ల కానుంది.

ఈ సంద‌ర్భంగా…. చిత్ర స‌మ‌ర్ప‌కుడు సూరెడ్డి గోపాల‌కృష్ణ మాట్లాడుతూ “మ‌ల‌యాళం, త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `క‌లి` చిత్రాన్ని తెలుగులో `హేయ్‌..పిల్ల‌గాడ‌` పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నాం. దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి..ఇద్దరూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. ` హేయ్..పిల్ల‌గాడ` ఇదొక టిపిక‌ల్ ల‌వ్‌స్టోరీ. దుల్క‌ర్‌, సాయిప‌ల్ల‌వి మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. గోపీసుంద‌ర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, గిరీష్ గంగాధ‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. సినిమాను న‌వంబ‌ర్ 24న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salman
  • #Hey Pillagada Movie
  • #Sai Pallavi

Also Read

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

4 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

5 hours ago
Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

9 hours ago

latest news

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

4 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

5 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

6 hours ago
‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version