Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » పంచెకట్టులో మెగాస్టార్ : ‘ఐకాన్’ మీటింగ్స్ షురూ : ఫినాయిల్ తాగిన నటి

పంచెకట్టులో మెగాస్టార్ : ‘ఐకాన్’ మీటింగ్స్ షురూ : ఫినాయిల్ తాగిన నటి

  • April 12, 2021 / 09:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పంచెకట్టులో మెగాస్టార్ : ‘ఐకాన్’ మీటింగ్స్ షురూ : ఫినాయిల్ తాగిన నటి

తమిళ, మలయాళ సినిమాల్లో హీరోలు పంచెకట్టుతో కనిపించడం కామన్. విజయ్, అజిత్ లాంటి హీరోలు పంచెకట్టుతో కనిపిస్తే ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా ఉండదు. పైగా వాళ్లకు పంచెకట్టు అనేది ఓ సంప్రదాయం. మన దగ్గర కూడా అలాంటి సంప్రదాయం ఉన్నప్పటికీ మన హీరోలు మాత్రం పెద్దగా పంచెలో కనిపించరు. ఏదో ఒకట్రెండు సీన్స్ లో కనిపించడానికి మాత్రం ఓకే చెప్తారు కానీ సినిమా మొత్తం పంచెకట్టులో కనిపించాలంటే అంత ఈజీగా ఒప్పుకోరు. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో మొత్తం పంచెకట్టులోనే కనిపిస్తారట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కొన్నాళ్ల క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఐకాన్ లోగో ఉన్న క్యాప్ పెట్టుకొని కనిపించేవారు. దీంతో బన్నీ హీరోగా ‘ఐకాన్’ సినిమా రావడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కానీ ఎందుకో బన్నీ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. దానికి కారణాలు చెప్పలేదు. వేణుశ్రీరామ్ దర్శకుడిగా దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కాల్సివుంది. కానీ హోల్డ్ లో పడిపోయింది. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.అయితే ఇప్పుడు ఈ సినిమా అనుకున్న తేదీ కంటే ఆలస్యంగా వస్తుందని అంటున్నారు. ఈ దశలో ‘ఐకాన్’ సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

తాజాగా ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కన్నడ నటి అలాగే బిగ్బాస్ కంటెస్టెంట్ అయిన చైత్ర కొట్టూరు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కోలార్లోని తన ఇంట్లోనే ఆమె ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం గమనార్హం. ఈ విషయాన్ని గమించిన అక్కడి స్థానికులు వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశారు.ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్య నిపుణులు. అసలు ఈమె ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసింది అందుకు గల కారణాలు ఏంటి?(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Rea

రికార్డు ఓపెనింగ్స్ ను సాధించిన ‘వకీల్ సాబ్’..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

హీరోయిన్ దిగంగన సూర్య వంశీ పై నెమలి దాడి .. వీడియో వైరల్..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official)

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

View this post on Instagram

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

View this post on Instagram

A post shared by Sesh Adivi (@adivisesh)

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Misha Narang (@misha_narang)

View this post on Instagram

A post shared by Amritha – Thendral (@amritha_aiyer)

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43)

View this post on Instagram

A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan)

View this post on Instagram

A post shared by Nanditaswetha (@nanditaswethaa)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #Chitra
  • #Icon
  • #Lucifer Remake

Also Read

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

related news

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Chiranjeevi: టాలీవుడ్‌లో ‘వేతనాల’ ముసలం.. తేల్చడానికి ఎంటరైన చిరంజీవి!

Chiranjeevi: టాలీవుడ్‌లో ‘వేతనాల’ ముసలం.. తేల్చడానికి ఎంటరైన చిరంజీవి!

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

Chiranjeevi: చిరు సినిమాపై ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ ఇవ్వనున్న అనిల్ రావిపూడి.. అప్పుడే?

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Vishwambhara: ‘అవతార్‌’కి కాపీ కాదు.. ఆ కథలకు కాపీ: ‘విశ్వంభర’పై వశిష్ట షాకింగ్‌ కామెంట్స్‌

Vishwambhara: ‘అవతార్‌’కి కాపీ కాదు.. ఆ కథలకు కాపీ: ‘విశ్వంభర’పై వశిష్ట షాకింగ్‌ కామెంట్స్‌

trending news

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

3 hours ago
రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

4 hours ago
Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

6 hours ago
Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

6 hours ago
Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

7 hours ago

latest news

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

8 hours ago
Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

12 hours ago
SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

SSMB29: ఫైనల్ గా కావాల్సిన అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. నవంబర్లో #SSMB29 అప్డేట్

14 hours ago
Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

17 hours ago
Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version