Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » హాస్పిటల్ పాలైన ప్రముఖ నటి.. పరిస్థితి విషమం..!

హాస్పిటల్ పాలైన ప్రముఖ నటి.. పరిస్థితి విషమం..!

  • April 12, 2021 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాస్పిటల్ పాలైన ప్రముఖ నటి.. పరిస్థితి విషమం..!

తాజాగా ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కన్నడ నటి అలాగే బిగ్బాస్ కంటెస్టెంట్ అయిన చైత్ర కొట్టూరు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కోలార్లోని తన ఇంట్లోనే ఆమె ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం గమనార్హం. ఈ విషయాన్ని గమించిన అక్కడి స్థానికులు వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశారు.ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్య నిపుణులు. అసలు ఈమె ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసింది అందుకు గల కారణాలు ఏంటి?

అనే విషయాల పై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ మధ్యనే అంటే మార్చి 28న నాగార్జున అనే వ్యాపారవేత్తను ఓ ఆలయంలో వివాహం చేసుకుంది చైత్ర.దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పెళ్ళైన వెంటనే వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని కొందరు చెబుతున్నారు.అయితే ఈమెను వివాహం చేసుకోవడం నాగార్జునకు ఇష్టం లేదని.. చైత్ర బలవంతం చెయ్యడంతో అతను పెళ్లి చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపణలు వ్యక్తం చేశారు.

అయితే చైత్ర సన్నిహితులు మాత్రం నాగార్జునే తొలుత ఆమెను ప్రేమించానని వెంటపడినట్టు చెప్పుకొస్తున్నారు. దీని పై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ‘సుజీ దార’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషించింది చైత్ర. ఇక ఆమె సూసైడ్ వ్యవహారం టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈమె పెళ్లి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Chitra
  • #Chaitra
  • #Star Actress
  • #Sucide

Also Read

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

related news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

trending news

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

57 mins ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

2 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

4 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

19 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

19 hours ago

latest news

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

23 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

1 day ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version