Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » 2021 సమ్మర్ కూడా ఖాళీనే : జాతి రత్నాలు అక్కడ ఫ్లాప్ : బన్నీ భార్య ఐడియా కి సమంత ఫిదా

2021 సమ్మర్ కూడా ఖాళీనే : జాతి రత్నాలు అక్కడ ఫ్లాప్ : బన్నీ భార్య ఐడియా కి సమంత ఫిదా

  • April 15, 2021 / 10:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2021 సమ్మర్ కూడా ఖాళీనే : జాతి రత్నాలు అక్కడ ఫ్లాప్ : బన్నీ భార్య ఐడియా కి సమంత ఫిదా

టాలీవుడ్ కి సమ్మర్ సీజన్ చాలా ముఖ్యమైంది. కానీ కరోనా కరోనా కారణంగా ఇప్పటికీ 2020 సమ్మర్ పూర్తిగా ఎగిరిపోయింది. ఇప్పుడు 2021 సమ్మర్ కూడా అయిపోయినట్లే కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం ‘వకీల్ సాబ్’ సినిమాతో సినిమాల జాతర మొదలు కావాల్సివుంది. ‘వకీల్ సాబ్’ సినిమాకి హిట్ టాక్ రావడం, జనాలు థియేటర్లకు క్యూ కట్టడంతో టాలీవుడ్ కి పూర్వవైభవం వచ్చిందనుకున్నారు. అనుకునేలోపే ఏపీలో టికెట్ రేట్ల గొడవ మొదలైంది. దీంతో సినిమాలన్నీ వాయిదా పడడం మొదలైంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

పిట్టగోడ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకునిగా పరిచయమైన కేవీ అనుదీప్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా గత నెల 11వ తేదీన శివరాత్రి పండుగ కానుకగా థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు పోటీగా శ్రీకారం, గాలిసంపత్ సినిమాలు రిలీజ్ కాగా జాతిరత్నాలు సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. మిగిలిన రెండు సినిమాలలో గాలిసంపత్ డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంటే శ్రీకారం యావరేజ్ గా నిలిచింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ ఒకవైపు సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. కొన్నిరోజుల క్రితం అల్లు అర్జున్ ఫ్యామిలీ మాల్దీవులకు వెళ్లగా అక్కడ అర్హ, అయాన్ చేసిన అల్లరికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను స్నేహారెడ్డి అభిమానులతో పంచుకున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial)

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

View this post on Instagram

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

View this post on Instagram

A post shared by Ritu Varma (@rituvarma)

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)

View this post on Instagram

A post shared by Nanditaswetha (@nanditaswethaa)

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Shalini (@shalzp)

View this post on Instagram

A post shared by Amritha – Thendral (@amritha_aiyer)

View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43)

View this post on Instagram

A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Ayan
  • #Jathi Rantnalu
  • #Samantha

Also Read

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

related news

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

Samantha: అదొక టాక్సిక్‌ రిలేషన్‌ షిప్‌.. సమంత కామెంట్స్‌ వైరల్!

Samantha: అదొక టాక్సిక్‌ రిలేషన్‌ షిప్‌.. సమంత కామెంట్స్‌ వైరల్!

Samantha, Raj: సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

Samantha, Raj: సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Eega Collections: రాజమౌళి ‘ఈగ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

trending news

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

46 mins ago
Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

14 hours ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

18 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

19 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

23 hours ago

latest news

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

1 hour ago
స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

18 hours ago
iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

19 hours ago
ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

20 hours ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version