ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత గడిచిన మూడేళ్ల నుంచి తక్కువ సంఖ్యలో సినిమాల్లో నటిస్తున్నారు. ఏ మాయ చేశావె మూవీలో చైతన్యకు జోడీగా నటించి తెలుగు తెరకు పరిచయమైన సమంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. 2017 సంవత్సరంలో నాగచైతన్య సమంతల వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత సమంత స్పీడ్ తగ్గించారనే చెప్పాలి. పెళ్లి తర్వాత చరణ్ తో కలిసి సమంత నటించిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ అనే సంగతి తెలిసిందే.అయితే రంగస్థలం హిట్టైనా సమంత కు కలిసొచ్చింది ఏమీ లేదు. ఎందు కంటే..?(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సామాన్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, హీరో కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడ్డారు. మెగా ఫ్యామిలీకి చెందిన మరో వ్యక్తికి కరోనా సోకడంతో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా మరికొద్ది గంటల్లో హీరో విష్ణు విశాల్ ను పెళ్లాడనుంది.ఇది జ్వాలా కు రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే. గతంలో మరో క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను ఈమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.2005 లో వీరి పెళ్లి జరిగింది… కానీ కొన్ని కారణాల వలన 2011లో విడిపోయారు. అయితే కొన్నాళ్ల తరువాత తనకంటే ఓ సంవత్సరం చిన్నవాడైన హీరో విష్ణు విశాల్ తో డేటింగ్ మొదలు పెట్టింది.అటు తరువాత వీళ్ళు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈ మధ్యనే సోషల్ మీడియాలో తెలియజేసారు.కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read