Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » హీరోయిన్ కు హైట్ ప్రాబ్లెమ్ : పవన్ కోసం దిల్ రాజు వేట : అందాల ‘నిధి’

హీరోయిన్ కు హైట్ ప్రాబ్లెమ్ : పవన్ కోసం దిల్ రాజు వేట : అందాల ‘నిధి’

  • April 24, 2021 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ కు హైట్ ప్రాబ్లెమ్ : పవన్ కోసం దిల్ రాజు వేట : అందాల ‘నిధి’

‘జాతిరత్నాలు’ సినిమాలో హీరోయిన్ గా నటించి ఫరియా అబ్దుల్లా మంచి పేరును సంపాదించుకున్నారు. ఆ సినిమాలోని చిట్టి పాత్రలో ఫరియా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ హీరోయిన్ కు ఆఫర్లు బాగానే వస్తున్నా హైట్ సమస్య వల్ల కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని సమాచారం. టాలీవుడ్ లో ప్రభాస్, రానా, మరి కొందరు హీరోలు మాత్రమే ఆరు అడుగుల ఎత్తు ఉన్నారు. మీడియం హైట్ ఉన్న హీరోలకు జోడీగా నటించడానికి ఫరియా ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దిల్‌ రాజులో హార్డ్‌ కోర్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమాని ఉన్నాడని ఇటీవల వరకు చాలామందికి తెలియదు. ‘వకీల్‌సాబ్‌’ సినిమా ప్రచారం మొదలయ్యాక అందరికీ తెలుస్తూ వచ్చింది. సినిమా విడుదల రోజు థియేటర్‌లో కాగితాలు విసిరి తనెంత పవన్‌ అభిమానో చెప్పకనే చెప్పాడు. ఇదంతా ఇప్పుడు మనకు తెలిసింది. అయితే అతని సన్నిహితులకు, అతని నిర్మాణ సంస్థలో పని చేసిన దర్శకులకు ఈ విషయం ఎప్పటి నుండో తెలుసు. అయితే ఈ అభిమాన నిర్మాతకు పవన్‌ మరో ఛాన్స్‌ ఇచ్చాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ కి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించిందనే చెప్పాలి. ఎప్పుడు తన హాట్ అందాలతో ఇన్ స్ట్రా గ్రామ్ లో కుర్రాళ్లని హీటెక్కించే నిధి ఈసారి సెక్సీగా ఫోజులిచ్చింది. కూల్ గా కనిపిస్తూనే తన కళ్లతో అందరికీ మత్తెక్కించేస్తోంది. నిజానికి లౌక్ డౌన్ లో హీరోయిన్స్ అందరూ పిల్లో ఛాలెంజ్, పేపర్ ఛాలెంజ్ అని చేస్తుంటే నిధి అగర్వాల్ మాత్రం సెల్ఫీలు దిగుతూ హాట్ అందాలతో వేడెక్కించింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram

A post shared by Priyanka Sharma (@priyankaasharmaofficial)

View this post on Instagram

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

View this post on Instagram

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

View this post on Instagram

A post shared by Nanditaswetha (@nanditaswethaa)

View this post on Instagram

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43)

View this post on Instagram

A post shared by Kalpika Ganesh (@iamkalpika)

View this post on Instagram

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Faria Abdullah
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan
  • #Vakeel Saab

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

6 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

8 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

8 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

3 hours ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

4 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

1 day ago
Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version