కాలర్ ఎగరేస్తారట : జీవో అర్ధం కావడం లేదు : అల్లు వారి అసలైన వారసుడు

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డైలాగ్ రైటర్ గా పని చేస్తున్న సాయిమాధవ్ బుర్రా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకున్న సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

i

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో రాష్ట్రంలో కొత్త జీవోను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం ఆ జీవోకు సవరణలు చేసినా నష్టాలు వస్తాయన్న భయంతో థియేటర్లను తెరవడానికి థియేటర్ల ఓనర్లు ఆసక్తి చూపడం లేదు. పొలిటికల్ రీజన్స్ వల్లే ఏపీ ప్రభుత్వం కొన్ని సినిమాలను టార్గెట్ చేస్తుందనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఏపీ టికెట్ రేట్ల గురించి మాట్లాడిన బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సినిమా ప్రపంచంలో నిర్మాతగా ఉండడం అంత ఈజీ కాదు. చాలా రిస్క్ తో కూడుకున్న పని. డైరెక్టర్ కంటే కూడా నిర్మాత ముందే స్క్రిప్ట్ ను పసిగట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. యావరేజ్ అనుకున్న సినిమాలు కూడా నష్టాలను తెస్తున్నాయి. ఇక అందుకే కొందరు నిర్మాతలుగా మారడానికి చాలానే ఆలోచిస్తున్నారు.ఇక అల్లు ఫ్యామిలీ నుంచి మరో నిర్మాత తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడని రాజ్ కుంద్రాపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. గత రెండు రోజులుగా ఈ అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన వార్తలే. అయితే ఈ మొత్తం వ్యవహారంతో శిల్పాశెట్టి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నటి ప్రియమణి, ముస్తఫా రాజ్ ల వివాహం చట్టబద్ధమైనది కాదని.. వారి వివాహం చెల్లదంటూ ముస్తఫా మొదటి భార్య అయేషా సంచనల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముస్తఫా తనకు ఇప్పటికే భర్తే అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. తాజాగా అయేషా వ్యాఖ్యలపై ప్రియమణి పరోక్షంగా స్పందించింది. తమది చట్టవిరుద్ధ సంబంధం కాదని.. తమ బంధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది. ఓ నేషనల్ మీడియాతో మాట్లాడిన ప్రియమణి ఈ రకమైన కామెంట్స్ చేసింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 


Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus