Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » 80లలో ‘బాహుబలి’ ఇది : శేష్ కు జరిగిన అవమానం : విడాకులు.. కేరాఫ్ ధూమ్

80లలో ‘బాహుబలి’ ఇది : శేష్ కు జరిగిన అవమానం : విడాకులు.. కేరాఫ్ ధూమ్

  • July 7, 2021 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

80లలో ‘బాహుబలి’ ఇది : శేష్ కు జరిగిన అవమానం : విడాకులు.. కేరాఫ్ ధూమ్

సూపర్‌ స్టార్‌ కృష్ణ ‘సింహాసనం’ సినిమా చూశారా? 35 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా ఇప్పటితరానికి తెలియడం కష్టమే కానీ… ఆ సినిమా గొప్పతనం గురించి తెలిశాక ఆ సినిమా చూడకుండా ఉండటం అంతే కష్టం. ఈ వార్త అంతా చదివాక సినిమా చూడాలనిపిస్తే.. యూట్యూబ్‌లోకి వెళ్లి ఓ లుక్కేయొచ్చు. 1 మిలియన్ వ్యూస్‌లో సినిమా ఉంటుంది. సినిమా గొప్పతనం గురించి చెప్పాలి అంటే… ముందుగా రెండు విషయాలు చెప్పుకోవాలి.ఒకటి ఆ సినిమాకు దర్శకుడు, ఎడిటర్‌, నిర్మాత సూపర్‌స్టార్ కృష్ణనే. అంతేకాదు తెలుగులో 70 ఎంఎం స్టీరియోఫోనిక్‌ సౌండ్‌ సినిమా కూడా ఇదే. ఈ సినిమా ఘనత గురించి ఇప్పుడు చెప్పుకుంటే… సింపుల్‌గా 80లకాలం నాటి ‘బాహుబలి’ అని చెప్పొచ్చు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వారిలో అడివి శేష్ ఒకరని చెప్పవచ్చు. అడివి శేష్ నటించిన సినిమాలలో ఫ్లాప్ అయిన సినిమాల కంటే సక్సెస్ సాధించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. క్షణం సినిమా అడివి శేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటూ మినిమం గ్యారంటీ హీరోగా అడివి శేష్ పేరు సంపాదించుకున్నారు. లో బడ్జెట్ లో క్షణం సినిమా తెరకెక్కినప్పటికీ నిర్మాతకు మాత్రం భారీ లాభాలను అందించింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Adivi Sesh

సినిమాలు – సెంటిమెంట్లు… వీటి మధ్య విడదీయరాని బంధం ఉంది. మన సినిమా వాళ్లు సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతారు. అలాగే అభిమానులు కూడా సినిమాల విషయంలో సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతుంటారు. తాజాగా అలాంటి ఓ సెంటిమెంటల్‌ వైరల్‌ జోక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జోక్‌ గనుక నిజమైతే… ‘ధూమ్‌ 4’లో నటించడానికి ఎవరూ ముందుకు రారేమో. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమీర్‌ ఖాన్‌- కిరణ్‌రావ్‌కు ఇటీవల విడిపోయిన విషయం తెలిసిందే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బొమ్మరిల్లు భాస్కర్ – అఖిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, పాటలను బట్టి ఇదొక లవ్ స్టోరీ అనిపించింది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కూడిన ప్రేమ కథగా సినిమాను రూపొందించారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓకే చేయడానికి అఖిల్ కి నచ్చిన అంశాలు వేరే అట. సినిమాలో కామెడీ నచ్చి సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశాడట అఖిల్.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బుల్లితెరపై రాములమ్మగా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. బిగ్ బాస్ షో తరువాత ఆమె ఇమేజ్ కాస్త మారింది. ఒకప్పుడు బుల్లితెరపై వరుస అవకాశాలతో బిజీగా గడిపిన శ్రీముఖి ఈ మధ్యకాలంలో ఖాళీగానే ఉంటుంది. ఆమె హోస్ట్ గా సరైన అవకాశాలు రావడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన క్రేజ్ తగ్గకుండా ఉండడానికి సోషల్ మీడియాను బాగానే వాడుకుంటుంది. హాట్ ఫోటోలు, డాన్స్ వీడియోలతో రచ్చ చేస్తుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read  

View this post on Instagram

A post shared by Priyanka Sharma (@priyankaasharmaofficial)

View this post on Instagram

A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

View this post on Instagram

A post shared by Kavya Thapar (@kavyathapar20)

View this post on Instagram

A post shared by Priyanka Jawalkar (@jawalkkar)

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram

A post shared by Chitra Shukla (@chitrashuklaofficial)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Genelia Deshmukh (@geneliad)

View this post on Instagram

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

View this post on Instagram

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)

View this post on Instagram

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

View this post on Instagram

A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh)

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

View this post on Instagram

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

View this post on Instagram

A post shared by Varshini (@varshini_sounderajan)

View this post on Instagram

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Adivi Sesh
  • #Dhoom
  • #Krishna
  • #Most Eligible Bachelor

Also Read

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

trending news

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

5 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

6 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

3 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

5 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

6 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version