బన్నీ వర్సెస్ రౌడీ : బాలయ్య బాటలో రోజా : శృతి సరసాలు

ఒకరు స్టార్‌ హీరో, ఇంకొకరు స్టార్‌ అవుతున్న హీరో… ఇద్దరి మధ్య పోటీ. ఇలాంటివి టాలీవుడ్‌లో మనం చాలా చూశాం. అయితే అది సినిమాల వరకే. ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైతే ఎవరు హిట్‌ కొడతారు అనేది అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇలాంటి ఇద్దరు హీరోల మధ్య ఆసక్తికర పోటీ నడుస్తోంది. అయితే అది సినిమాల్లో కాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో. అవును.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య విషయంలోనే ఈ పోటీ. ఇందులో ప్రస్తుతానికి స్టార్‌ అవుతున్న హీరో పైచేయి సాధించి ఉన్నాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కరోనా సెకండ్ వేవ్ వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, మందుల కొరత వల్ల ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో కొంతమంది సెలబ్రిటీలు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కొన్ని పనులు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. రెండు రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలోని కరోనా ఆస్పత్రులకు మందులను పంపించి వార్తల్లో నిలిచారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నటి శృతిహాసన్ ప్రేమ వ్యవహారం తరచూ వార్తల్లో ఉంటూనే ఉంది. గతంలో లండన్ కి చెందిన మైకేల్ కోర్స్లే తో ప్రేమాయణం నడిపించిన ఆమె కొంతకాలానికి అతడికి దూరమైంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మైకేల్ ను ఉద్దేశిస్తూ కొన్ని పోస్ట్ లు కూడా పెట్టింది. తనను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ, పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేసేవారంటూ కామెంట్స్ చేసింది. అలా 2019లో అతడికి గుడ్ బై చెప్పేసిన శృతి మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus