ప్రభుదేవా తో డైరెక్టర్ గొడవ : ‘సర్కారు వారి’ టీజర్ లొల్లి : సినిమాల్లేవ్.. పాటల్లేవ్

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా చెలామణి అయ్యేవారు ఎమ్మెస్ రాజు. ‘మనసంతా నువ్వే’, ‘వర్షం’, ‘ఒక్కడు’ లాంటి ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించారు. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అనే సినిమా నిర్మించింది కూడా ఆయనే. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వీరి కాంబినేషన్ లో ప్రభాస్ హీరోగా ‘పౌర్ణమి’ అనే సినిమా తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది.ఈ సినిమా సమయంలో దర్శకుడు ప్రభుదేవాకు, ఎమ్మెస్ రాజుకి గొడవలు వచ్చాయని.. మధ్యలో ప్రభాస్ ఇన్వాల్వ్ అయ్యి గొడవలు సద్దుమణిగేలా చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై ఎమ్మెస్ రాజు క్లారిటీ ఇచ్చారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ టీజర్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ వదులుతారని అభిమానులు ఆశిస్తున్నారు. దర్శకుడు పరశురామ్ టీమ్ కూడా ఇదే పనిలో ఉంది. మహేష్ అభిమానులను ఖుషీ చేయడానికి టీజర్ ని రిలీజ్ చేయాలని భావిస్తోంది. అయితే ఇప్పుడు టీజర్ ని కట్ చేయడానికి కావాల్సినంత ఫుటేజీ అందుబాటులో లేదని సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెబుతుంటారు పెద్దలు. దీనిని మన సినిమా హీరోయిన్లు చాలా బాగా పాటిస్తారనే విషయం మనకు తెలిసిందే. తొలినాళ్లలో వచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్తారు. ఇందులో అతిథి పాత్రలు, ప్రత్యేక గీతాలు కూడా ఉంటాయి. అయితే కొందరు మాత్రం పెద్దలు చెప్పిన మాటను కాకుండా… తమ మనసుకు నచ్చింది చేస్తుంటారు. ఇప్పుడు పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా అదే చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌ హల్‌ చేస్తున్న అంశం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలలో నటించాలంటే హీరోయిన్లు తెగ ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. మెగా హీరో సినిమాలో నటించి సక్సెస్ సాధిస్తే మెగా ఫ్యామిలీలోని మిగతా హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఉప్పెన సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తో కలిసి నటించిన కృతిశెట్టి సాయిధరమ్ తేజ్ సినిమాలో నటించడానికి మాత్రం నో చెప్పారని సమాచారం. ఉప్పెన సినిమా సక్సెస్ తో కృతిశెట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మెల్లగా తన రూట్ ను బాలీవుడ్ వరకు కూడా పెంచుకుంటోంది. ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ హిట్టనేలా అడుగులు వేస్తోంది. కెరీర్ మొదలైనప్పటి నుంచి కూడా రష్మిక పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇక ఏం మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా మాట్లాడుతోంది. ఇటీవల కొన్ని పర్సనల్ విషయాల గురించి మాట్లాడిన మేడం గారు డేట్ కు వెళ్లే ఛాన్స్ వస్తే ఎవరితో వెళతారు అనే ప్రశ్నకు తనదైన శైలిలో ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చేసింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus