ఆస్కార్ రేంజ్ కు ‘జై భీమ్’ : 46 ఏళ్ళ వయసులో తల్లయ్యింది : ‘ఆర్.ఆర్.ఆర్’ కు 10000 స్క్రీన్లట

‘జై భీమ్‌’ సినిమా విడుదలైనప్పటి నుండి ఒకటే చర్చ, వార్నింగ్‌లు, పంచాయితీలు. ఈ సమయంలో ఈ విషయం మాట్లాడితే అప్పుడే ఎందుకు అంటారేమో కానీ… ఈ టాపిక్‌ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌. అదే ఆస్కార్‌. ప్రపంచవ్యాప్తంగా సినిమా జనాలు అతిపెద్ద పురస్కారం భావించే అవార్డు ఇది. ఇందులో మన దేశంలో ఇప్పటివరకు మూడు సార్లు ప్రాతినిథ్యం వహించింది. అయితే పురస్కారం మాత్రం దక్కలేదు. కానీ ఇప్పుడు ‘జై భీమ్‌’కి ఆ అవకాశం ఉంది అంటున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మణిరత్నం దర్శకత్వంలో తెరెక్కిన ‘దిల్ సే’ మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రీతీ జింటా. అయితే ఆమె క్రేజీ హీరోయిన్ గా మారింది మాత్రం మన తెలుగు సినిమాతోనే..! వెంకటేష్ హీరోగా జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమంటే ఇదేరా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.తర్వాత మహేష్ బాబు డెబ్యూ మూవీ ‘రాజకుమారుడు’ లో కూడా హీరోయిన్ గా నటించి మరో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది…… (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ మిస్ అయితే సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాల్సి ఉండటంతో ఆర్ఆర్ఆర్ మేకర్స్ సంక్రాంతి సీజన్ ను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ సినిమా దేశంలో రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ద్వారా భారీస్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న కంటెస్టెంట్లలో సుజాత ఒకరు. బిగ్ బాస్ హౌస్ లో నాగార్జునను బిట్టూ బిట్టూ అని పిలిచి ప్రేక్షకులకు చిరాకు తెప్పించిన సుజాత బిగ్ బాస్ షో తర్వాత పలు కామెడీ ప్రోగ్రామ్స్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకుల్లో పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో సుజాత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు…….(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

భర్త మరణం తర్వాత పునీత్ భార్య ఫస్ట్ పోస్ట్ ఇదే!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

గుండెపోటుతో కోలీవుడ్ నటుడు మృతి!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus